
తాజాగా ముగిసిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ)లో జియో తన మిక్స్డ్ రియాలిటీ హెడ్‌సెట్‌ను ప్రదర్శించింది. ఇది ఆగుమెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్) టెక్నాలజీలను సపోర్ట్ చేస్తుంది. జియోగ్లాస్ పెద్ద వర్చువల్ స్క్రీన్‌పై కంటెంట్‌ను చూపిస్తుంది. యూజర్లు ఎప్పుడంటే అప్పుడు ఏఆర్, వీఆర్ మోడ్స్‌కు మారొచ్చు. ధర, లాంచ్ వివరాలను కంపెనీ ప్రకటించలేదు.a