Devara: ఎన్టీఆర్ బర్త్డేకు దేవర స్పెషల్ ట్రీట్ ఇదే..టీ సిరీస్ స్పెషల్ ట్వీట్ వైరల్..

Devara: ఎన్టీఆర్ బర్త్డేకు దేవర స్పెషల్ ట్రీట్ ఇదే..టీ సిరీస్ స్పెషల్ ట్వీట్ వైరల్..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’.కోస్టల్ ఏరియా బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10న విడుదల కానుంది.ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగా, ఫస్ట్ సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారం. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉండటంతో..దేవర సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు అభిమానులు.

రీసెంట్గా దేవర మూవీ టీం..ఎన్టీఆర్ బర్త్ డేకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు ఇటీవల ట్వీట్ కూడా చేసారు. కానీ, రిలీజ్ చేసిది ఫస్ట్ సాంగ్ హా..లేక మరో టీజర్ లాంటి వీడియో నా అనే సందేహాలు ఫ్యాన్స్ వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఈ సందేహాలన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ మ్యూజిక్ ఛానల్ అయిన టి సిరీస్ సౌత్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. దేవరలో ఎన్టీఆర్ కటౌట్ ను చూపిస్తూ “వస్తున్నాం” అంటూ వీడియో క్లిప్ తో పాటు మ్యూజిక్ సింబల్స్ ను కూడా పోస్ట్ చేశారు.  దీంతో టి సిరీస్ సౌత్ ఛానల్ లో దేవర ఫస్ట్ సాంగ్ ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ అప్డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

అలాగే ఎన్టీఆర్ నటించబోయే సినిమాల అనౌన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా  వార్ 2 సినిమా నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ప్రశాంత్ నీల్ తో కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ నుంచి కూడా స్పెషల్ అప్డేట్ వస్తుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మరి ఏమవుతుందో చూడాలి. 

Also Read:పెళ్ళాం పెళ్ళామే..పేకాట పేకాటే..ఫుడ్డుని బెడ్డుని గొడవలతో కలపకూడదు

ఇక దేవర సినిమా విషయానికి వస్తే..ఈ సినిమాలో తారక్ సరసన  బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. రెండు పార్టులుగా వస్తున్న దేవర పార్ట్ 1 దసరా కానుకగా అక్టోబర్ 10న  ప్రేక్షకుల ముందుకు రానుంది.