కరీంనగర్

రేపు ( జనవరి 13న ) కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు వెలిచాల రాజేందర్ రాక

కరీంనగర్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

చొప్పదండి పట్టణంలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ గెలవాలి : డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే సత్యం

చొప్పదండి, వెలుగు: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చొప్పదండి పట్టణంలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే

Read More

రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కొద్దిరోజుల్లోనే విధివిధానాలు ఖరారు...అధికారిక ప్రకటన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క   గోదావరిఖని, వెలుగు: రామగుండంలో నిజాం కాలం నాడు ప

Read More

కూలీల ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్.. పెద్దపల్లి జిల్లాలో మహిళ మృతి

  సుల్తానాబాద్, వెలుగు: మహిళా కూలీలను తీసుకెళ్లే ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టడడంతో ఒకరు మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. ఎస్ఐ చంద్రకుమా

Read More

మంత్రి వివేక్ వెంకటస్వామికి సన్మానం

జువ్వాడి నర్సింగరావుతో చర్చలు కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖకు బల్దియా బాకీ

సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో రూ. 13.10 కోట్ల బిల్లులు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

చిట్టి తల్లి బతకాలంటే.. రూ. 30 లక్షలు కావాలి!

పుట్టినప్పటి నుంచే తలసేమియా   రక్తం ఎక్కిస్తేనే నిలుస్తున్న ప్రాణాలు  ఆపరేషన్ ​కు రూ.30 లక్షలు అవుతాయన్న డాక్టర్లు ఆర్థిక స్తోమత లే

Read More

కరీంనగర్ జిల్లాలో ఎంత పెద్ద కంటైనర్ బోల్తా పడిందో చూడండి !

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో పెద్ద కంటైనర్ బోల్తా పడింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ శివారులో కంటైనర్ బోల్తా పడి రానావేణి హన్మయ్య అనే వ్యక

Read More

తన సమాధి తానే కట్టించుకున్నాడు.. ఆరేళ్లకే భార్య చనిపోయింది.. పాపం ఇప్పుడు ఏమైందంటే..

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో 12 సంవత్సరాల క్రితమే తన సమాధిని తానే నిర్మించుకున్న ఇంద్రయ్య చనిపోయాడు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన

Read More

నిర్మాణం పూర్తి చేసే కొద్దీ నిధులు.. ఇందిరమ్మ ఇండ్ల బిల్లులపై డిప్యూటీ సీఎం భట్టి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తిచేసే కొద్దీ నిధులు మంజూరు చేస్తామని అన్నారు ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క. ఆదివారం (జనవరి 11)  రామగుండం పర్యటనలో

Read More

గోదావరిఖనిలో సింగరేణి సేవా భవన్ ప్రారంభం

గోదావరిఖని, వెలుగు: సింగరేణి మహిళలకు ఉపయోగపడేలా గోదావరిఖని సీఎస్​పీ కాలనీ వద్ద నిర్మించిన సింగరేణి సేవా భవన్, సేల్స్ కౌంటర్ షాపులను సంస్థ సేవా అధ్యక్ష

Read More