కరీంనగర్

వివాదంలో కరీంనగర్ డీఈఓ

మీటింగ్‌‌‌‌లలో అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు  విద్యాశాఖకు సరెండర్‌ చేస్తూ కల

Read More

ఫాజుల్‌‌‌‌నగర్‌‌‌‌లో పులి కలకలం

వేములవాడరూరల్, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్‌‌‌‌ నగర్‌‌‌‌లో పులి కలకలం చెలరేగిం

Read More

జగిత్యాల కోర్టు ఆవరణ నుంచి రిమాండ్ ఖైదీ పరారు

రిమాండ్ ఖైదీ కోర్టు ఆవరణ నుంచి పరారైన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామాని

Read More

తెలంగాణలో భారీ వర్షాలు..వేములవాడలో నీట మునిగిన భక్తుల వాహనాలు

ముందస్తు నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలో విస్తారంగా వానలు పడుతున్నాయి.  మంగళవారం (మే27) రాష్ట్రంలోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కుర

Read More

 రామగుండంలో రూ.25 కోట్లతో హైవే సర్వీస్​ రోడ్ల విస్తరణ : ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​

గోదావరిఖని, వెలుగు:  రామగుండంలో రాజీవ్​రహదారికి పక్కన రూ.25 కోట్లతో సర్వీస్​ రోడ్ల విస్తరణ పనులు చేపట్టినట్టు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్​ఠాకూర్​తెలిపార

Read More

మూడు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తే లక్ష్యం : మంత్రి శ్రీధర్ బాబు 

మహిళా సంఘాలు, సహకార సంఘాల ద్వారా ఉత్పత్తి: మంత్రి శ్రీధర్ బాబు  రూ. 2.90 కోట్ల సోలార్ ప్రాజెక్టు మంజూరు పత్రాల అందజేత  మంథని, వెలు

Read More

రైతులకు అండగా ఉంటాం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి 

రాయికల్​, వెలుగు: అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేస్తామని రైతులు అధైర్యపడొద్దని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అన

Read More

సిరిసిల్లలో ‘ఫొటోల’ లొల్లి

అధికారిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కేటీఆర్‌‌‌‌ ఫొటో పెట్టాలని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ డిమాండ్&z

Read More

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9వ ప్యాకేజీ పనులు స్పీడప్​

ఎత్తిపోతల ద్వారా ఎగువ మానేరు, మల్కపేట రిజర్వాయర్లు నింపే ప్లాన్‌‌‌‌‌‌‌‌  వీటి ద్వారా రాజన్న జిల్లాలో

Read More

వేములవాడ రాజన్న ఆలయం..భక్తజనసంద్రం

 కిటకిటలాడిన వేములవాడ కోడె మొక్కుల కోసం బారులుదీరిన భక్తులు వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం భక్తజనసంద్రంగా మారిం

Read More

‘చంపినా సార్.. తలకాయ తీసేసినా’.. వేటకొడవలితో దర్జాగా పీఎస్‎కు వచ్చిన నిందితుడు

సిరిసిల్ల: ‘పెద్దమ్మ గుడి దగ్గర చంపేసిన సార్.. తలకాయ తీసేసినా’.. ఓ మహిళను దారుణంగా హత్య చేసి నేరుగా పోలీస్ స్టేషన్‎కు వచ్చిన నిందితుడు

Read More

జీపీవో పరీక్షకు 172 మంది హాజరు

కరీంనగర్, వెలుగు: గ్రామ పాలన అధికారి(జీపీఓ) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వీఆర్వో, వీఆర్ఏలకు కరీంనగర్ సప్తగిరి కాలనీలోని జడ్పీహెచ్ఎస్ లో  ఆదివారం

Read More

ఎంపీకి ప్రొటోకాల్​ ఇవ్వలేదని అడిగితే నిందలా : కాంగ్రెస్‌‌ లీడర్లు

ఎస్సీ వర్గీకరణను వివేక్​ ఎక్కడా అడ్డుకోలేదు..  మీడియా సమావేశంలో కాంగ్రెస్​ లీడర్లు  గోదావరిఖని, వెలుగు: సరస్వతీ పుష్కరాల సందర్భంగా

Read More