
కీసర మాజీ తహాసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. నాగరాజు బ్యాంక్ లాకర్లపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. అల్వాల్‌లోని ఓ బ్యాంక్ లాకర్ ను అధికారులు తెరిచారు. ఆ లాకర్లో ఉన్న కిలోన్నర బంగారం, గోల్డ్ వాచ్, పలు ఆభరణాలను స్వాధీనం జీజే నరేందర్ పేరుతో బ్యాంక్ లాకర్ ఉన్నట్లు గుర్తించారు. బినామి పేర్లతో లాకర్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.