లేటెస్ట్

దేశంలో ఓట్ల దొంగలు!.. ఐదు రకాలుగా ఓట్ల చోరీ: రాహుల్ గాంధీ

బెంగళూరు సెంట్రల్ లోక్​సభ సెగ్మెంట్​లో భారీగా గోల్​మాల్ మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,250 నకిలీ ఓట్లు  ఓటర్ల జాబితాలో లొసుగులు బయటప

Read More

ఓపీఎస్‌‌‌‌ అమలు చేయకపోతే పోరాటమే : ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి హెచ్చరిక హైదరాబాద్, వెలుగు: సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని పదేండ్లు బీఆర్ఎస్ మోసం చేస

Read More

తెలుగు తప్పనిసరి ఉత్తర్వులపై స్టేకు నిరాకరణ

ద్వితీయ భాషగా అమలు చేసే ప్రణాళికను సమర్పించాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు రెండు వారాలకు విచారణ వాయిదా హైదరాబాద్, వెలుగు: రెండో తరగతి ను

Read More

ఫిఫా ర్యాంకింగ్స్‌‌లో సత్తాచాటిన ఇండియా విమెన్స్‌‌ ఫుట్‌‌బాల్‌‌ జట్టు

న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్‌‌ ఫుట్‌‌బాల్‌‌ జట్టు.. ఫిఫా ర్యాంకింగ్స్‌‌ను మెరుగుపర్చుకుంది. గురువారం విడుదల చేస

Read More

10 నుంచి 30 వరకు ఏఐఎస్ఎఫ్ వార్షికోత్సవాలు

ఏఐఎస్ఎఫ్​ జాతీయ ఉపాధ్యక్షుడు స్టాలిన్  హైదరాబాద్, వెలుగు: ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్​ఎఫ్)–90వ వార్షికోత్సవాలు ఈ నెల 10 ను

Read More

రెండు, మూడు నెలల్లో..ట్రిపుల్ ఆర్ పనులు ప్రారంభిస్తాం : మంత్రి వెంకట్ రెడ్డి

నార్త్ పార్ట్ భూసేకరణ పూర్తయింది: మంత్రి వెంకట్ రెడ్డి రాజకీయాల కంటే రాష్ట్రాభివృద్ధి ముఖ్యం త్వరలో ప్రధాని మోదీని కలిసి సమస్యలు వివరిస్తాం ట

Read More

సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్పగింతకు డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

ఈనెల 31వరకు అప్పగించకపోతే కఠిన చర్యలు కేసులు పెడుతామంటున్న ఆఫీసర్లు ఇప్పటికే 25శాతం ఫైన్‌‌‌‌‌‌‌‌‌&

Read More

ఇవాళ(ఆగస్టు 8) సిట్ విచారణకు బండి సంజయ్

  ఫోన్‌‌ ట్యాపింగ్​ కేసులో హాజరుకానున్న కేంద్రమంత్రి కేసు పూర్వాపరాలపై కేంద్ర హోంశాఖ అధికారుల ఆరా.. హోంశాఖకు రిపోర్ట్? హైద

Read More

రాష్ట్రానికి 148 టీఎంసీల నీళ్లు కావాలి

రిలీజ్ ఆర్డర్ ఇవ్వండి..కృష్ణా బోర్డుకు ఇరిగేషన్ శాఖ రిక్వెస్ట్ హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు డిసెంబర్ వరకు సాగు, తాగునీటి అవసరాల కోసం 148 టీఎంస

Read More

14న బీసీ గర్జన సభ నిర్వహిస్తం : ఎమ్మెల్యే తలసాని

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌&

Read More

వనపర్తి జిల్లాలో కనెక్షన్లు ఎక్కువ.. సిబ్బంది తక్కువ..విద్యుత్ సేవల్లో జాప్యం

  ఇబ్బంది పడుతున్న వినియోగదారులు వనపర్తి జిల్లాలో పరిస్థితి వనపర్తి, వెలుగు: జిల్లాలో ఏటా వివిధ కేటగిరీల్లో విద్యుత్​కనెక్షన్లు

Read More

వృద్ధులు, దివ్యాంగులకోసం.. ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్

కూకట్ పల్లి, వెలుగు: సైబరాబాద్​పరిధిలోని పోలీసు స్టేషన్లలో వృద్ధులు, దివ్యాంగులు ఇచ్చే ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి, ఎఫ్ఐఆర్​లు ఇంటికే వెళ్లి ఇవ్వాలన

Read More

ఫేక్కస్టమర్ కేర్కు ఫోన్..రూ.1.40 లక్షలు మాయం

బషీర్​బాగ్, వెలుగు: బ్లింక్ ఇట్ కస్టమర్ కేర్ కు ఫోన్​ చేయబోయి ఓ వ్యక్తి స్కామర్ల ఉచ్చులో పడ్డాడు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన 64 ఏళ్ల వృద్ధుడు ఆన్​లైన

Read More