కోల్‌బెల్ట్, వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి గొర్రె, మేకల పెంపక వృత్తిదారుల సంఘం లీడర్లు వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్యే వివేక్‌ను గురువారం వారు కలిశారు. రెండో విడత గొర్రెల కోసం డీడీలు కట్టిన గొర్రెల కాపరులని ఆదుకోవాలని కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, భూపాలపల్లి, వనపర్తి జిల్లాల అధ్యక్షులు గజ్జి రమేశ్ యాదవ్, మధు యాదవ్ పాల్గొన్నారు.
గొర్రెల కాపరులను ఆదుకోవాలని ఎమ్మెల్యే వివేక్‌కు లీడర్ల వినతి
- ఆదిలాబాద్
- June 14, 2024
లేటెస్ట్
- హోమ్ బయ్యర్లకు ఈసారీ దక్కని ఊరట .. డిసెంబర్లో తగ్గించే ఛాన్స్
- రతన్ టాటా ఇక లేరు..
- ఈసీ సమగ్ర వివరణ ఇవ్వాలి : మల్లు రవి
- మండలి చీఫ్ విప్‌గా పట్నం మహేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
- రైతు కమిషన్ చైర్మన్‌గా కోదండరెడ్డి బాధ్యతలు
- రతన్ జీ చెప్పిన గోల్డెన్ వర్డ్స్ : సక్సెస్ కావాలంటే ఒక్కసారైనా ఇవి చదవాల్సిందే
- అధికారిక లాంఛనాలతో టాటా అంత్యక్రియలు..
- ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచండి
- ప్రజలు ఓడగొట్టినా బీఆర్ఎస్ నేతల బుద్ధి మారలే : మంత్రి పొన్నం ప్రభాకర్
- రేవంత్‌కు సీఎం పదవి కేసీఆర్ చలవే : ఎమ్మెల్యే హరీశ్‌రావు
Most Read News
- Gold rate : దసరా వేళ గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Redmi F Series: రూ.25వేల స్మార్ట్ టీవీ కేవలం రూ.9వేలకే
- ఇదెక్కడ న్యాయం.. నయనతార పిల్లల ఆయాలకు డబ్బులివ్వాల్సిన బాధ్యత మాది కాదు: నిర్మాత ఫైర్
- IPL 2025 Mega Auction: జడేజాకు రూ. 18 కోట్లు.. చెన్నై రిటైన్ ఆటగాళ్లు వీళ్లేనా
- IND vs AUS: ఆస్ట్రేలియాలో రాణించగల మొనగాడు అతనే: బ్రియాన్ లారా
- గ్రేట్ యాక్టర్: ఒక్క అవార్డు రావడమే కష్టం..ఈ హీరోకి ఏకంగా నాలుగు జాతీయ అవార్డులు
- IND vs NZ 2024: తొలి టెస్టుకు రోహిత్, విలియంసన్ దూరం..? కారణమిదే..!
- Rajinikanth: 'వెట్టయన్' వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు.. బ్రేక్ ఈవెన్ ఎంతంటే?
- IND vs BAN 2024: అతనికి భయపడం.. మయాంక్ లాంటి బౌలర్లు మా దగ్గర ఉన్నారు: బంగ్లా కెప్టెన్
- BSNL కస్టమర్లకు గుడ్‌న్యూస్ : మరో ఆరు నెలలే ఈ నిరీక్షణ