చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ దీపాలు వెలిగించి, పటాకులు పేలుస్తూ ఆనందంగా జరుపుకునే పండుగ. స్వీట్స్ పంచి సంతోషాన్ని షేర్ చేసుకునే పండుగ. ఈ పండుగకు పురాణ,చారిత్రక సంబంధం ఉంది. హిందువులే కాకుండా ఇతర మతాల వాళ్లూ దీనిని ప్రత్యేకంగా జరుపుకుంటారు.