మహబూబ్ నగర్

మా డబ్బులు ఇంకెప్పుడిస్తారు .. అచ్చంపేట ఎస్బీఐ మేనేజర్‌‌‌‌‌‌‌‌ను నిలదీసిన బాధితులు

బ్యాంక్ క్లర్క్ కాజేసిన సొమ్ము 21 మంది ఖాతాదారులకు ఇంకా ఇవ్వలే అచ్చంపేట, వెలుగు: అచ్చంపేటలో  ఓ బ్యాంకు ఉద్యోగి 21 మంది ఖాతాదారుల డబ్బులు

Read More

ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలి : కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

వనపర్తి, వెలుగుః వరి  కోతలు ప్రారంభమైన దృష్ట్యా అన్ని గ్రామ పంచాయతీలు, హ్యాబిటేషన్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆద

Read More

రూ.985 కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మిస్తాం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు:  వనపర్తి నియోజకవర్గంలో  త్వరలోనే రూ.985 కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనున్నట్లు  ఎమ్మెల్యే తూడి మేఘారెడ

Read More

టన్నెల్ లో కొనసాగుతున్న రెస్క్యూ

అమ్రాబాద్, వెలుగు : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారి డెడ్‌బాడీలను బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరం

Read More

భూపాలపల్లి అడవుల్లో కార్చిచ్చు

పలిమెల, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అడవిలో కార్చిచ్చు రేగింది. పలిమెల మండల కేంద్రంలోని ఫారెస్ట్‌‌‌‌ ఆఫీస్‌‌&z

Read More

మెడికల్ కాలేజీ స్టూడెంట్స్‌‌‌‌ కు సదుపాయాలు కల్పిస్తాం : ​ సిక్తా పట్నాయక్​

కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ నారాయణపేట, వెలుగు:  నారాయణపేట మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కు  అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్​ సిక్త

Read More

రేషన్ కార్డులు మంజూరు చేయాలి : జయ

నారాయణపేట, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్​లో ఉన్న రేషన్​కార్డులను వెంటనే మంజూరు చేయాలని పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి జయ డిమాండ్​ చేశారు. ఆదివార

Read More

ఫ్రీ బియ్యం ఘనత బీజేపీదే

గద్వాల, వెలుగు: తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఫ్రీ బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత బీజేపీదేనని ఆ పార్టీ నాయకురాలు డీకే స్నిగ్దారెడ్డి తెలిపారు. ఆద

Read More

త్వరలో ఏపీలో నీరా ప్రాసెసింగ్ యూనిట్ : శ్రీదేవి

ఏపీ ఎక్సైజ్  డిప్యూటీ కమిషనర్  శ్రీదేవి ఆమనగల్లు, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న నీరా ప్రాసెసింగ్  యూనిట్ ను ఏపీలో త్

Read More

నల్లమల అడవిలో మైలారం మైనింగ్ బంద్

మైలారం(నాగర్​ కర్నూల్), వెలుగు: నల్లమల అటవీ ప్రాంతంలోని బల్మూరు మండలం మైలారం గ్రామానికి ఆనుకుని ఉన్న గుట్టపై మైనింగ్​ తవ్వకాలకు అనుమతి లేదని పొల్యూషన్

Read More

సన్న బియ్యం ఖాళీ .. రేషన్​షాపులకు క్యూ కడుతున్న లబ్ధిదారులు

నాలుగు రోజుల్లోనే పూర్తి కావస్తున్న కేటాయింపులు హైదరాబాద్​లో ఎలక్షన్​ కోడ్ కారణంగా జిల్లాలో బియ్యం తీసుకుంటున్న కార్డు హోల్డర్లు మహబూబ్​నగర్

Read More

పేదల కడుపు నింపేందుకే సన్న బియ్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు

పాన్​గల్, వెలుగు:  పేదల కడుపు నింపేందుకే సన్న బియ్యం ఇస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్​శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం పాన్​గల్ మండలం

Read More

వక్ఫ్ సవరణ బిల్లు రద్దు చేయాలి : హబీబ్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రద్దు చేయాలని కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు హబీబ్ డిమాండ్ చేశారు. నాగర్​కర్నూల్ పట

Read More