మెదక్
అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటాలి : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
రామచంద్రాపురం, వెలుగు: త్వరలో జరిగే జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో మాస్టర్స్అథ్లెటిక్స్అసోసియేషన్ క్రీడాకారులు సత్తా చాటి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రథమ
Read Moreపేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
రామాయంపేట, వెలుగు: పేదలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని కలెక్టర్‌రాహుల్‌రాజ్ సూచించారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠినచ
Read Moreవెలిమెల, విద్యుత్ నగర్‌ను తెల్లాపూర్ డివిజన్లో కలపాలి : బీఆర్ఎస్ నాయకులు
రామచంద్రాపురం, వెలుగు: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్లో భాగంగా తెల్లాపూర్ పరిధిలోని విద్యుత్నగర్ను భారతీనగర్ డివిజన్లో, వెలిమెలను ముత్తంగి డివిజన్లో కల
Read Moreబీఆర్ఎస్, కాంగ్రెస్ విజన్‌లేని పార్టీలు
అవినీతి ఆరోపణలకే ఆ పార్టీల నేతలు పరిమితం మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అమీన్పూర్(పటాన్చెరు), వెలుగు: రాష్ట్ర అసెంబ్లీలో పాలమూరు ప్రాజెక్ట
Read Moreశారీరక దారుఢ్యంతో ఉన్నత విజయాలు
పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి 250 మంది క్రీడాకారులు హాజరు అమీన్పూర్
Read Moreబస్సును ఓవర్ టేక్ చేయబోయి జిమ్ ట్రైనర్ మృతి
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ప్రమాదం రామచంద్రాపురం, వెలుగు: ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయి ప్రమాదవశాత్తు టైర్ల కింద పడి మహిళా జిమ్ ట
Read Moreరెడ్ కార్పెట్ పరిచి.. పూలు చల్లి.. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కాంగ్రెస్ ఆందోళన
అసెంబ్లీకి హాజరు కావాలని లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ గజ్వేల్/ములుగు, వెలుగు: ప్రతిపక్ష నేతగా, గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేస
Read Moreఅతివలదే పైచేయి.. సిద్దిపేట, మెదక్ జిల్లాలో మహిళలు,సంగారెడ్డిలో పురుషులు అధికం
మహిళా ఓట్లపై ఆశావహుల చూపు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు
Read Moreసర్ మ్యాపింగ్ పక్కాగా చేపట్టాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, వెలుగు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐఆర్)లో భాగంగా ఫొటో సిమిలర్ ఎంట్రీ ప్రక్రియను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి
Read Moreఆడపిల్ల పుడితే రూ. 5వేలు అందజేస్తున్న ధూల్మిట్ట గ్రామ సర్పంచ్
చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట గ్రామ పంచాయతీ సర్పంచ్ గునుకుల లీలా జగన్మోహన్రెడ్డి ఆడపిల్ల పుడితే రూ. 5వేలు అందజేస్తున్నారు. గతంలో కూడా
Read Moreపటాన్చెరులో జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలు
ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమీన్పూర్(పటాన్చెరు), వెలుగు: పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానం వేదికగా ఆదివ
Read Moreన్యాల్కల్ మండలంలో కెమికల్ కంపెనీ వద్దే వద్దు..ప్రజాభిప్రాయసేకరణలో గళం విప్పిన ప్రజానీకం
న్యాల్కల్, వెలుగు: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గి గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న శ్రీ ఆశా ఆల్డిహైడ్స్ అండ్ అడ్హెసివ్స్ ప్రైవేట్
Read Moreఝరాసంగం మండల పరిధిలో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలని ఆందోళన
తహసీల్దార్‌పై అసహనం వ్యక్తం చేసిన జేసీ ఝరాసంగం,వెలుగు: జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) ప్రాజెక్ట్ కోసం ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి
Read More












