మెదక్

తుఫాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి..మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, వెలుగు: గతంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు పడడంతో భారీ నష్టం జరిగిందని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని మంత్రి

Read More

భారీ వర్షాలకు మెదక్ అతలాకుతలం..అన్నదాతలను ఆగంచేసిన మొంథా తుపాన్

సిద్దిపేట జిల్లాలో 2515 ఎకరాల్లో పంట నష్టం  మెదక్​లో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యం  లబోదిబోమంటున్న  రైతులు మెదక్, సంగార

Read More

ఫోన్ పే ద్వారా రూ.9 వేలు.. క్యాష్ రూ.21 వేలు.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మెదక్ జిల్లా ట్రాన్స్కో డీఈ

ఏసీబీ ఉచ్చులో మరో ప్రభుత్వ ఉద్యోగి పడ్డాడు. ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్ లో డివిజనల్ ఇంజినీర్ గా పనిచేస్తూ.. గౌరవ ప్రదమైన జీతం తీసుకుంటూ.. లంచానికి మరిగ

Read More

భూసేకరణ పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్ ప్రావీణ్య

కలెక్టర్ ప్రావీణ్య  సంగారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలో పారిశ్రామిక ప్రాజెక్టులకు అనుగుణంగా భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ పి.ప్రా

Read More

పేద విద్యార్థులను దాతలు ఆదుకోవాలి : మైనంపల్లి హన్మంతరావు

మైనంపల్లి హన్మంతరావు  మనోహరాబాద్, వెలుగు : పేద విద్యార్థులను ఆదుకునేందుకు దాతలు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకు

Read More

అభివృద్ధి పనులకు రూ.37.40 కోట్లు మంజూరు

సదాశివపేట, వెలుగు : సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనుల కోసం రూ.37.40 కోట్లు మంజూరయ్యాయి. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్​మెంట్

Read More

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

కలెక్టర్ రాహుల్ రాజ్  తూప్రాన్, వెలుగు : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని కలెక్టర్ రాహుల్ రాజ్ టీచర్లకు సూచించారు. బుధ

Read More

ప్రజలు జాగ్రత్తగా ఉండాలి : సీపీ విజయ్ కుమార్

సీపీ విజయ్ కుమార్ సిద్దిపేట రూరల్, వెలుగు : జిల్లాలో మరో రెండు రోజులపాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరూ అప్

Read More

మెదక్ జిల్లాలో మెతుకు సీమపై మొంథా ఎఫెక్ట్

ఎడతెరిపి లేని వాన అనేక చోట్ల తడిసిన ధాన్యం  నేలవాలిన వరి పైర్లు దెబ్బతిన్న పత్తి, సోయా పంటలు  మెదక్/సంగారెడ్డి/సిద్దిపేట, వెలు

Read More

శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ : డీఎస్పీ ప్రసన్నకుమార్

డీఎస్పీ ప్రసన్నకుమార్  టేక్మాల్, వెలుగు: శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్ చేపడుతున్నామని డీఎస్పీ ప్రసన్నకుమార్

Read More

రైతులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

కలెక్టర్​ రాహుల్​ రాజ్​ కౌడిపల్లి, వెలుగు: రానున్న మూడు రోజులు తుపాను ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక

Read More

విద్యార్థులు తిన్నాకే టీచర్లు తినాలి : కలెక్టర్ హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: విద్యార్థులందరూ తిన్నాకే టీచర్లు తినాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లిలోని సాంఘి

Read More