మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు

మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు

మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా రోడ్ల నిర్మాణం, మరమ్మత్తులు, నిర్వాహణ కోసం బడ్జెట్లో రూ. 1542 కోట్లు కేటాయించింది. ఇక మెట్రో రైలు సేవలను పాతబస్తీ వరకు పొడగించనున్నట్లు హరీష్ రావు ప్రకటించారు. 5.5 కిలోమీటర్ల మార్గాన్ని అనుసంధానించేందుకు బడ్జెట్ లో రూ. 500కోట్లు ప్రతిపాదించారు. ఇక మెట్రో కనెక్టివిటీని ఎయిర్పోర్టు వరకు పొడగించేందుకు మరో రూ.500 కేటాయించారు. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ఈ బడ్జెట్ లో రూ.1500 కోట్లు ఇచ్చారు. 

మరిన్ని వార్తల కోసం..

సభను ఇలా జరపడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు