ములకలపల్లి, వెలుగు : అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం కిన్నెరసాని పర్యటన ముగించుకొని తిరిగి తమ నివాసం గండుగులపల్లికి వెళ్తున్న సమయంలో ములకలపల్లి మండలం జగన్నాథపురం అటవీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించి కారు ఆపారు. గాయపడిన వ్యక్తిని వెంటనే తన వాహనంలో ఎక్కించి ములకలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అంబులెన్స్ లో పాల్వంచ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించి, వైద్య సిబ్బందిని అలర్ట్చేసిన ఎమ్మెల్యే ఔదార్యాన్ని పలువురు అభినందించారు.
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే జారే
- ఖమ్మం
- May 30, 2025
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- సిద్దిపేట విశాల షాపింగ్ మాల్లో వెరైటీ ఆఫర్లు
- కొండారెడ్డిపల్లిలో అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలి : నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్
- జనగామ లో ఉద్యోగాలు, పెట్రోల్ బంకుల పేరుతో మోసం : ఏసీపీ పండేరి చేతన్ నితిన్
- తండ్రిని కొరియర్ చేయటం ఏంటమ్మా.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తున్నాయి తల్లీ..!
- సమస్యలు పరిష్కరించాలని ‘ఆశా’ల కలెక్టరేట్ల ముట్టడి
- విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై నో ఎక్స్ట్రా ఛార్జ్.. ఫ్రీ !
- సిద్దిపేటపై ద్వేషమెందుకు..? ..సీఎం రేవంత్ రెడ్డికి ..హరీశ్‌రావు లెటర్
- నిజాయితీకి నిలువుటద్దం ఓంకార్..ఆయన బాటలోనే నేను తుపాకీ పట్టా.. ఎమ్మెల్యేనయ్యా! : మంత్రి సీతక్క
- ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. డ్రగ్స్ మాఫియాతో బయటపడుతున్న రోహిత్ రెడ్డి లింక్‌లు
- నటి రేణు దేశాయ్ పై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన వ్యక్తి అరెస్ట్
Most Read News
- శ్రీదేవి ఆస్తులపై కోర్టుకు వెళ్లిన బోనీ కపూర్, జాన్వీ.. అసలు ఏం జరిగిందంటే..?
- Rithu Chowdary: ప్రేమించి మోసం చేశాడు.. మరో అమ్మాయితో వెళ్లిపోయాడు.. రీతూ చౌదరి ఎమోషనల్ పోస్ట్!
- చర్చలు లేవు.. శాంతి లేదు.. నువ్వో నేనో చూస్కుందాం అంటున్న ఇరాన్..!
- కోటి రూపాయలు వాడే కొట్టేసి.. వాడే డ్రామా ఆడాడు : వీడిన కూకట్ పల్లి దోపిడీ మిస్టరీ
- నాకు నయనతార కావాలి.. స్టాలిన్ నా కోరిక తీరుస్తారా? ఎంపీ షణ్ముగం వ్యాఖ్యలపై భగ్గుమన్న డీఎంకే.!
- ఇరాన్ తప్పేమి లేదు.. మొత్తం ట్రంపే చేశాడు: US ఇంటలిజెన్స్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- తీసుకున్న లోన్లు చెల్లించకుండా మొండిగా వ్యవహరిస్తున్న మహిళా సంఘాలపై రెవెన్యూ రికవరీ యాక్ట్
- Sanju Samson: రాజస్థాన్ రాయల్స్ టీమ్ నుంచి అందుకే తప్పుకున్నా..
- Uncapped Players In IPL: అన్క్యాప్డ్ ప్లేయర్లపై కోట్ల వర్షం.. యువ ఆటగాళ్లపై ఫ్రాంచైజీల ఫోకస్
- చూస్తేనే వాంతొచ్చేలా ఉన్న 800 కిలోల చికెన్.. హైదరాబాద్‌లో వైన్స్, బార్లలో చికెన్ పకోడీకి అమ్ముతున్నారు !
