మోటొరోలా నుంచి జీ62 5జీ

మోటొరోలా నుంచి జీ62 5జీ

జీ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జీ62  5జీ స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మోటొరోలా లాంచ్ చేసింది. ఈ 5జీ మొబైల్ ధర రూ. 17,999 నుంచి  స్టార్టవుతోంది. బ్యాంక్ ఆఫర్లను కలుపుకొని రూ. 16,249 కే పొందొచ్చు.  ఈ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 695 5జీ ప్రాసెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడారు. 6.5 ఇంచుల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ+ అల్ట్రా స్మూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే, 120 హెడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిఫ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డోల్బీ ఆటమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పీకర్లు,  50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా  వంటి ఫీచర్లు  జీ62 5జీ లో ఉన్నాయి. బ్యాటరీ కెపాసిటీ 5000 ఎంఏహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఈ స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ సేల్స్ ఈ నెల 19 నుంచి ఫ్లిప్‌‌కార్ట్‌‌లో  మొదలవుతాయి.