ముంబైలో భారీ డ్రగ్స్ పట్టివేత

V6 Velugu Posted on Jan 22, 2022

ముంబైలో భారీగా డ్రగ్స్  ను పట్టుకున్నారు పోలీసులు.ౌ నైజీరియన్ డ్రగ్  పెడ్లర్ ను ముంబై యాంటీ నార్కొటిక్స్ సెల్ అరెస్ట్ చేసింది. నిందితుల వద్ద నుంచి 970 గ్రాముల మెథాకలన్ అనే డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 97లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.  దీంతో అధికారులు ఎన్డీపీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇటీవల కాలంలో నిందితుడిపై రెండు కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.
 

ఇవి కూడా చదవండి: 

కర్హాల్ నుంచి అఖిలేష్ పోటీ

కొవిన్ పోర్టల్లో రెండు కొత్త అప్డేట్లు

 

Tagged Mumbai Anti-Narcotics Cell, Nigerian drug peddler, Goregao

Latest Videos

Subscribe Now

More News