DC vs MI : ఢిల్లీతో మ్యాచ్.. ముంబై బౌలింగ్

DC vs MI  :  ఢిల్లీతో మ్యాచ్.. ముంబై బౌలింగ్

ఐపీఎల్‌-17 సీజన్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్ , ఢిల్లీ క్యాపిటల్స్  జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన ముంబై కెప్టెన హార్దిక్ పాండ్య ముందుగా బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఢిల్లీ 9 మ్యాచ్‌లు ఆడి.. నాలుగు విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. 8 మ్యాచ్‌లు ఆడిన ముంబై .. మూడు గెలిచి తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.

ముంబయి జట్టు: రోహిత్‌, ఇషాన్‌, తిలక్‌ వర్మ, నేహల్‌, హార్దిక్‌, టిమ్‌ డేవిడ్‌, నబీ, పియూష్‌, వుడ్‌, బుమ్రా, తుషారా. 

 ఢిల్లీ జట్టు :  ఫ్రేజర్‌, కుశాగ్ర, హోప్‌, పంత్‌, స్టబ్స్‌, పోరెల్‌, అక్షర్‌, కుల్‌దీప్‌, విలియమ్స్‌, ముకేశ్‌, ఖలీల్‌.

Also Read:భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!