
దేశం
ట్రంప్అబద్ధం ఆడుతుండని చెప్పే దమ్ము మోడీకి లేదు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: భారత్– పాక్మధ్య సీజ్ఫైర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్అబద్ధం చెబుతున్నారని ప్రధాని మోదీ చెప్పలేకపోతున్నారని లోక్&zw
Read Moreభారత్, అమెరికా తొలి సంయుక్త ప్రయోగం సక్సెస్.. అంతరిక్షంలోకి చేరిన నిసార్
శ్రీహరికోట: భారత్, అమెరికా అంతరిక్ష సంస్థలు ఇస్రో, నాసా సంయుక్తంగా చేపట్టిన తొలి ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. భూ ఉపరితలాన్ని అత్యంత స్పష్టంగా ఫొటోలు త
Read Moreహైవేలపై సడెన్ బ్రేక్ వేయడం నిర్లక్ష్యమే.. డ్రైవర్లను బాధ్యులుగా చేయాల్సిందే: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: హైవేలపై సడెన్గా బ్రేక్ వేయడం ముమ్మాటికీ నిర్లక్ష్యంగానే పరిగణించాలని, దానికి డ్రైవర్లను బాధ్యులుగా చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు త
Read Moreఆయుష్మాన్ భారత్ పథకానికి నిధుల్లేవ్.. ఆగస్టు7 నుంచి వైద్యసేవలు నిలిపివేత!
ఆదాయం లేని నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఆయుష్మాన్ భారత్.. ఈ పథకం ఇప్పుడు నిర్వీర్యమైపోతోంది. నిధులు క
Read Moreజీఎస్ఎల్వీ-ఎఫ్16 సక్సెస్.. భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో మైలురాయి
జీఎస్ఎల్వీ-ఎఫ్ 16 (GSLV-F16) రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. ఈ చారిత్రక ప్రయోగం ద్వారా నిసార్ (NISAR) ఉపగ్రహాన్ని అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ స
Read Moreఇస్రో ఖాతాలో మరో విజయం..NISAR ఉపగ్రహ ప్రయోగం సక్సెస్
ఇస్రో ఖాతాలో మరో విజయం.. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన NISAR ఉపగ్రహ ప్రయోగం సక్సెస్ అయింది. బుధవారం (జూలై30) సాయంత్రం 5.40 గంటలకు ఇస్రో జియోసింక్రోన
Read Moreఇండియాపై 25 శాతం పన్ను విధించిన ట్రంప్ : రష్యా ఆయిల్ కొనుగోళ్లపై ప్రతీకారం
ట్రంప్ అన్నంత పనీ చేశాడు.. మోడీ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూనే ఇండియాపై పన్నులు బాదేశాడు.. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు.. ఇండియాపై 25 శాతం సుంకం
Read Moreసంచలనం సృష్టించిన మర్డర్ కేసుపై సినిమా: టైటిల్ అనౌన్స్.. మేఘాలయ హనీమూన్ కిల్లింగ్ స్టోరీ ఇదే!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసు ఇప్పుడు సినిమాగా రాబోతోంది. ఇందుకోసం బాధిత కుటుంబం దర్శకుడికి అనుమతి ఇచ్చింది. అసలేం జరిగిందో ప్ర
Read MoreInfosys News: ఇన్ఫోసిస్ శుభవార్త.. NO లేఆఫ్స్.. ఈ ఏడాదే 20వేల ఫ్రెషర్ల రిక్రూట్మెంట్..
IT News: వారం ప్రారంభంలో దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ లేఆఫ్స్ గురించి చేసిన ప్రకటన టెక్ రంగంలో పెను ప్రకంపనలకు దారితీసింది. దీనంతటికీ ఏఐ కారణంగ
Read Moreలక్షల జీతం.. కానీ ఏం లాభం.. జీవితంపై విరక్తితో చనిపోయాడు: హీలియం వాయువు పీల్చి CA సూసైడ్
న్యూఢిల్లీ: చార్టెడ్ అకౌంట్ (సీఏ) వంటి ఉన్నత చదువులు చదివాడు. నెలకు లక్షల జీతం వచ్చే జాబ్. కానీ జీవితంపై విరక్తి రావడంతో హీలియం వాయువు పీల్చి సూసైడ్ చ
Read Moreమీడియాను వెంటాడుతున్న AI.. గూగుల్ సమ్మరీతో తగ్గుతున్న వెబ్ ట్రాఫిక్..!!
Google’s AI Overview: ఇందుగలను అందులేను అన్నట్లుగా ఏఐ తన విస్తరణను కొనసాగిస్తూనే ఉంది. గడచిన కొన్ని రోజులుగా ఐటీ ఉద్యోగులను భయానికి గురిచేస్తున్
Read Moreమోదీ ట్రంప్కు భయపడుతున్నారు.. అందుకే ఏదో దాస్తున్నారు : రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భయపడుతున్నారని.. అందుకే ఏదో దాస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు విపక్ష నేత రాహుల్ గాంధీ. ఇండియా-పాక్ సీజ్ ఫ
Read Moreపాక్ ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధూ జలాల ఒప్పందం రద్దే: పాక్కు తేల్చిచెప్పిన జైశంకర్
న్యూఢిల్లీ: సింధూ నది జలాల ఒప్పందంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కీలక ప్రకటన చేశారు. బుధవారం (జూలై 30) రాజ్య సభలో ఆపరేషన్ సిందూర్పై చర్చ స
Read More