
నేటివ్ ఎం 1, ఎం 2 కింద వివిధ వాటర్ ప్యూరిఫైర్లను అర్బన్ కంపెనీ లాంచ్ చేసింది. రెండేళ్ల వరకు సర్వీసింగ్ అవసరం లేదని కంపెనీ చెబుతోంది. 12 వేల లీటర్ల అవుట్పుట్ వరకు ఫిల్టర్లను మార్చాల్సిన అవసరం లేదని తెలిపింది. నేటివ్ ఎం 2 ధర రూ.17,500. ఎం1 ధర రూ.13,500.