కాంగ్రెస్ నేత, భారత మాజీ క్రికెటర్ సిద్ధూకు పాకిస్తాన్ కు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయ్యింది. కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆయనకు భారత విదేశాంగశాఖ పర్మిషన్ జారీ చేసింది. పాక్ వెళ్లేందుకు తనకు అనుమతులు మంజూరు చేయాలంటూ విదేశాంగ మంత్రి జయశంకర్ కు గతంలో సిద్ధూ రెండు లేఖలు రాశారు. అయినా… కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన మూడో లేఖ రాశారు. తన మూడో లేఖకు కూడా స్పందించకపోతే లక్షలాది మంది సిక్కు భక్తుల్లానే తాను పాక్ వెళ్తానని లెటర్ లో తెలిపారు. ఈ క్రమంలో సిద్ధూకు విదేశాంగశాఖ అనుమతులు మంజూరు చేసింది.
కర్తార్ పూర్ వెళ్లేందుకు సిద్ధూకు కేంద్రం అనుమతి
- విదేశం
- November 8, 2019
మరిన్ని వార్తలు
-
ఉక్రెయిన్ పై 620 డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడ్డ రష్యా.. ఇద్దరు మృతి, 14 మందికి గాయాలు
-
Instagram లవర్ కోసం బార్డర్ దాటిన బంగ్లా యువతి.. ఇండియాలో ఇప్పుడు ఆమె సిచువేషన్ ఏంటంటే..?
-
ట్రంప్ తారీఫ్ల మోత..మెక్సికో,యూరప్లపై 30శాతం సుంకం
-
ఆర్థిక కష్టాల్లో పాక్.. ఆసిమ్ మునీర్ లగ్జరీ విదేశీ పర్యటనలు.. సోషల్ మీడియాలో ప్రజల ఆగ్రహం!
లేటెస్ట్
- Kota srinivasa rao : తిరుగులేని విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు
- ఆరు నెలల్లో 5.61 లక్షల కొత్త రేషన్ కార్డులు..95.56 లక్షలకు చేరిన కార్డుల సంఖ్య
- 40 నుంచి 50 ఎంపీటీసీ స్థానాలు తగ్గుతున్నయ్.!
- ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 23 మంది మావోయిస్టుల లొంగుబాటు
- తెలంగాణ అస్థిత్వాన్ని చెరిపేయలేరు : ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
- బీఎడ్ విద్యార్థినిపై హెచ్ఓడీ వేధింపులు..కాలేజీలోనే ఒంటికి నిప్పంటించుకున్న యువతి
- దుబాయ్‌లో బెజ్జంకి వాసి మృతి
- వారఫలాలు: జులై13 నుంచి జులై 19 వ తేదీ వరకు
- IND vs ENG : రాహుల్ సెంచరీ .. ఆధిక్యం సున్నా ..387 కే ఇండియా ఆలౌట్
- బాలుడిపై జూబ్లీహిల్స్ పోలీసుల థర్డ్ డిగ్రీ!..నడవలేని స్థితిలో బాధితుడు
Most Read News
- జ్యోతిష్యం: 138 రోజులు.. మీనరాశిలో.. శని తిరోగమనం.. ఏ రాశి వారు ఏం చేయాలి..
- Airtel కొత్త ఆఫర్: రూ.349 ప్లాన్‌తో అన్లిమిటెడ్ 5G డేటా.. Jio, Viలకు షాక్!
- Secunderabad Bonalu 2025: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. సికింద్రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- కిట్టీ పార్టీల్లో స్నేహం.. 20 మందికి రూ.30 కోట్ల టోకరా .. బెంగళూరులో మహిళ అరెస్టు
- ఒక్క వీడియో కాల్, రోడ్డున పడ్డ ఉద్యోగులు.. రాత్రికి రాత్రే ఐటి కంపెనీ మూత..
- Shocking Incident:గుహలో ఇద్దరు పిల్లలతో రష్యన్ మహిళ..నెలల తరబడి జీవనం..ఎలా వచ్చింది..ఏమి చేస్తోంది
- కాకినాడలో సముద్ర జలాలను శుద్ధి చేసే ప్లాంట్
- 20 ఏళ్ల డ్రైవర్ కుర్రోడి హత్యలో.. శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంచార్జి వినూత ఫ్యామిలీపై కేసు
- కామారెడ్డి జిల్లాలో భారీ చోరీ.. దాబా దగ్గర ఆగిన ట్రక్కులో రూ. 10 లక్షల సెల్ ఫోన్లు లూటీ..
- Gold Rate: శనివారం భారీగా పెరిగిన గోల్డ్.. రూ.4వేలు పెరిగిన వెండి.. హైదరాబాద్ తాజా రేట్లివే..