జీప్ కొత్త కంపాస్​ వచ్చేసింది..

జీప్ కొత్త కంపాస్​ వచ్చేసింది..

కంపాస్​ మోడల్‌‌‌‌లో థర్డ్‌‌‌‌ జనరేషన్ వెర్షన్‌‌‌‌ను జీప్  తీసుకొచ్చింది. మైల్డ్-హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ , పూర్తిగా ఎలక్ట్రిక్ (ఈవీ)  ఆప్షన్‌‌‌‌లతో అందుబాటులోకి వచ్చింది.  ఈ బండిలో  7-స్లాట్ గ్రిల్, షార్ప్ ఎడ్జెస్, ఎక్స్‌‌‌‌-ఆకారంలో ఉండే ఎల్‌‌‌‌ఈడీ టెయిల్‌‌‌‌లైట్స్ ఉన్నాయి. లోపల  16-ఇంచ్ టచ్‌‌‌‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌‌‌‌మెంట్ సిస్టమ్, 10-ఇంచ్ డిజిటల్ ఇన్‌‌‌‌స్ట్రుమెంట్ క్లస్టర్‌‌‌‌‌‌‌‌ను అమర్చారు. 

మైల్డ్- హైబ్రిడ్ ఆప్షన్‌‌‌‌లో  1.2- లీటర్ 3- సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది.  పీహెచ్‌‌‌‌ఈవీలో 1.6-లీటర్ 4-సిలిండర్ ఇంజన్ , 125 హార్స్‌‌‌‌పవర్ ఎలక్ట్రిక్ మోటార్ ఉన్నాయి.  ఎలక్ట్రిక్ ఆప్షన్‌‌‌‌లో 73 కిలోవాట్‌‌‌‌ అవర్, 97 కిలోవాట్​ అవర్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.