భీమ్లానాయక్ నుంచి మరో కొత్త పోస్టర్

V6 Velugu Posted on Jan 15, 2022

పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్. నిరాశలో ఉన్న పవన్ ఫ్యాన్స్ కు సంక్రాంతి కానుకగా భీమ్లానాయక్  నుంచి ఓ పవర్ ఫుల్ ఫోస్టర్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. పవన్,రాణా కలిసి ఉన్నపోస్టర్ ను రిలీజ్ చేశారు. పవన్ సీరియస్ గా ఉండగా.. రానా సిగరేట్ తాగుతూ ఉన్నాడు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, పోస్టర్లు ఆకట్టుకున్నాయి.  సాగర్ కే చంద్ర డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఫిబ్రవరి 25న ఈ మూవీ రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి:

53 మంది అభ్యర్థులతో బీఎస్పీ తొలి జాబితా విడుదల

కార్లు కిరాయికి తీసుకుని అమ్మేస్తరు

Tagged Pongal, new poster, Pawan Kalyan Bhimla Nayak

Latest Videos

Subscribe Now

More News