
జావా 42, యెజ్డి రోడ్‌స్టర్ మోడల్స్‌లో ప్రీమియం వేరియంట్లను జావా యెజ్డి మోటార్ సైకిల్స్ లాంచ్ చేసింది. కొత్త జావా బైక్ ధర రూ.1.98 లక్షలు. ఇందులో 294.77 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అమర్చారు. యోజ్డి రోడ్‌స్టర్ ధర రూ.2.08 లక్షలు( ఎక్స్‌షోరూమ్ ధరలు). ఈ బైక్‌లో 334 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది.