
న్యూఢిల్లీ: ఫిన్లాండ్ ప్రతినిధుల బృందంతో ఢిల్లీలో నీతి ఆయోగ్ కీలక సమావేశం నిర్వహించింది. భారత్, ఫిన్లాండ్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా ఇంధన రంగంలో రెండు దేశాల సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశంపై చర్చించారు. గ్రిడ్ బ్యాలెన్సింగ్, గాలి నాణ్యత, జీవ ఇంధనాల వంటి శక్తి సంబంధిత రంగాలపై డిస్కస్ చేశారు.
#NITIAayog held a meeting with a delegation from Finland today to strengthen cooperation between the two countries, especially in the energy sector. The meeting focused on Finnish offerings in energy & related sectors, such as grid-balancing, air quality, storage and biofuels. pic.twitter.com/FQsoYJFgPf
— ANI (@ANI) April 19, 2022
మరిన్ని వార్తల కోసం...