
ఇస్లామాబాద్: కర్తార్‌పూర్ కారిడార్ ఓపెనింగ్‌కు ఇంకా డేట్ ఫిక్స్ చెయలేదని పాకిస్తాన్ ప్రకటించింది. “ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పిన టైమ్‌కు కారిడార్ నిర్మాణం పూర్తవుతుంది. నానక్ దేవ్ 550 జయంతికి భక్తులను కచ్చితంగా అనుమతిస్తాం. కానీ దానికి సంబంధించి డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు” అని ఫారిన్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైసల్ గురువారం మీడియాతో చెప్పారు. కారిడార్ ఓపెనింగ్‌కు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానించారు.