ప్రీమియం కిచెన్ హోమ్‌వేర్ బ్రాండ్‌లను అందజేస్తున్న ఓమ్నిచానల్ రిటైలర్ థిన్‌కిచెన్..కుకింగ్, సర్వింగ్ యాక్సెసరీస్ లాంచ్ చేసింది. ఈ కొత్త లాంచ్‌తో థిన్‌కిచెన్ పోర్ట్‌ఫోలియోలో గ్లోబల్ బ్రాండ్ ల సంఖ్య 30ని దాటింది. వీటిలో ప్రిప్‌వేర్, కుక్‌వేర్, బేక్‌వేర్, టేబుల్‌వేర్, డైన్‌వేర్, బార్‌వేర్, స్టోరేజ్ హోమ్‌వేర్‌లు వంటి కలెక్షన్లు ఉన్నాయి. ధరలు రూ.799 నుండి రూ.2,799 వరకు ఉంటాయని థిన్‌కిచెన్ తెలిపింది.
