టీఆర్ ఎస్ వైరా ఇంఛార్జీపై ఫోక్సో కేసు..పోలీసులు అదుపులో డేవిడ్ రాజ్

టీఆర్ ఎస్ వైరా ఇంఛార్జీపై ఫోక్సో కేసు..పోలీసులు అదుపులో  డేవిడ్ రాజ్

ఖమ్మ జిల్లా తెలంగాణ రక్షణసేన నేతపై ఫోక్సో కేసు నమోదు అయింది. మద్యం మత్తులో 11 ఏళ్లచిన్నారిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆరోపణలతో టీఆర్ ఎస్ వైరా ఇంచార్జ్  గౌరవరపు డేవిడ్ రాజ్ అలియాజ్ జగదీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైరా పోలీసులు కేసు నమోదు చేవారు నిందితుడు డేవిడ్ రాజును అదుపు లోకి  విచారిస్తు్న్నారు. గతంలో డేవిడ్ రాజుపై పలు కేసులు నమోదు కావడంతో రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారు పోలీసులు.