కాన్పూర్: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింగ్ పాల్గొంటున్న ఓ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు బహిర్గతం అవ్వడం సంచలనంగా మారింది. రెండ్రోజుల పర్యటన కోసం ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ కు వచ్చిన కోవింద్ టూర్ వివరాలు లీక్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏయే అధికారులు విధుల్లో ఉంటారు, పోలీసు స్టాఫ్, సిబ్బంది పేర్లు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు, వారి ఫోన్ నంబర్లతోపాటు పలు వివరాలు వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం అవుతున్నాయి. ఈ విషయం తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ లీక్ కు ఎవరు బాధ్యులు, వివరాలు ఎలా బహిర్గతం అయ్యాయనే దానిపై అడిషనల్ డిప్యూటీ పోలీసు కమిషనర్ ను దర్యాప్తుకు ఆదేశించారు కాన్పూర్ పోలీసు కమిషనర్ అసిమ్ అరుణ్. కాగా, రాష్ట్రపతి కోవింద్ గురువారం హెచ్‌బీటీ యూనివర్సిటీ శతవార్షికోత్సవాల్లో పాల్గొననున్నారు.
రాష్ట్రపతి టూర్ వివరాలు లీక్..
- దేశం
- November 25, 2021
లేటెస్ట్
- CSK vs SRH: చెన్నై విశ్వరూపం.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సన్ రైజర్స్ ఘోర ఓటమి
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- Electric Air Taxi : బైక్,ఆటో, కారు ట్యాక్సీలేనా..విమాన ట్యాక్సీలూ వచ్చేస్తున్నాయోచ్..
- కాంగ్రెస్ హామీలను అమలు చేయలేకపోతుంది: జగదీష్ రెడ్డి
- మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తడు : సీఎం రేవంత్ రెడ్డి
- కలికాలం.. రోబోతో ప్రేమలో పడ్డ ఇంజనీర్... పెళ్లి కూడా చేసుకుంటాడట..
- Indian 2 Audio Launch: ఇండియన్ 2 ఆడియో లాంఛ్‌కు ఇద్దరు స్టార్ హీరోలు..రెండు కళ్లు చాలవు!
- CSK vs SRH: గైక్వాడ్ సెంచరీ మిస్.. సన్ రైజర్స్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్
- బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్
- కడియం శ్రీహరి తన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసుకుండు: కేసీఆర్
Most Read News
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- Health tips : పరగడుపున కాఫీ తాగితే శరీరంలో సహజంగా జరిగే మార్పులు!