రేణిగుంటలో గన్ తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

V6 Velugu Posted on Aug 08, 2021

తిరుపతి రేణిగుంటలో RPF కానిస్టేబుల్ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్ బ్యారక్ లో గన్ తో కాల్చుకున్నాడు. దీంతో స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. పని ఒత్తిడి కారణంగా ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు.. డెడ్ బాడీని పరిశీలించారు. ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నట్టు చెప్పారు. 

Tagged Renigunta, committed suicide, Tirupati, RPF Constable Anandrao, service gun

Latest Videos

Subscribe Now

More News