అమెరికాలో 19 అడుగుల అంబేద్కర్ విగ్రహం

అమెరికాలో 19 అడుగుల  అంబేద్కర్ విగ్రహం

అమెరికాలోని మేరీల్యాండ్‌‌లో ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ పేరుతో 19 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విదేశాల్లోని అంబేద్కర్ విగ్రహాల్లో ఇదే ఎత్తయినది. ‘‘ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పిలుస్తున్నాం. ఎందుకంటే అసమానతలు ప్రపంచ వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఇంకా ఉన్నాయి” అని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ప్రెసిడెంట్ రామ్ కుమార్ చెప్పారు.