సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అసిస్టెంట్ రిజిస్ట్రార్ (కంప్యూటర్) పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. లేదా కంప్యూటర్స్/ ఐటీలో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. కనీసం ఐదేళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 56 ఏళ్లు.
అప్లికేషన్: ఆఫ్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 24.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 30.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.sci.gov.inను సందర్శించండి.
