Adilabad

తాగునీటి కోసం రోడ్డెక్కిన తరోడ వాసులు

ముథోల్, వెలుగు: ముథోల్ మండలం తరోడ గ్రామంలోని ఎస్సీ కాలనీవాసులు తాగునీటి కోసం రోడ్డెక్కారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శనివారం భైంసా–బాసర రహదా

Read More

ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అలర్ట్ గా ఉండాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

కాగజ్ నగర్, వెలుగు: వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అలర్ట్​గా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు రాకుండా జాగ్రతలు తీసుకోవాలని ఆసిఫాబాద్​కలెక్టర్ వ

Read More

పాపం.. ఈమె యాక్సిడెంట్లో చనిపోయింది.. కట్నం పైసలు తిరిగివ్వాలని డెడ్ బాడీతో ఆందోళన

కోల్‌బెల్ట్, వెలుగు: తన కూతురు పెండ్లి సమయంలో ఇచ్చి కట్నం డబ్బులను తిరిగి ఇచ్చేయాలని ఆమె డెడ్​బాడీతో ఆందోళన చేపట్టారు. రామకృష్ణాపూర్లోని శివాజీన

Read More

ఆదుకున్నవర్షాలు .. కడెం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల

ప్రాజెక్టుల్లోకి చేరుతున్న వరద మూడు రోజుల్లో మారిన పరిస్థితి లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్​గా ఉండాలని హెచ్చరిక నిర్మల్, వెలుగు: కొద్

Read More

సాయంత్రం ఆరు దాటాక గ్రామంలోకి వస్తే రూ. 500 ఫైన్

దొంగతనాలు కట్టడి చేయడానికి నిర్మల్ జిల్లాలోని ఓ గ్రామం తీసుకున్న నిర్ణయం అందరిని ఆలోచింపజేస్తుంది. గ్రామంలో తరచూ చోరీలు జరుగుతుండటంతో గ్రామస్థులంతా కల

Read More

పర్యాటకుల తాకిడి: కనువిందు చేస్తున్న క్షీర జలపాతం

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మందమర్రి మండలంలోని అందుగుల పేట గ్రామ శివారులో ఉన్న ‘క్షీర’ జలపాతం జాలువారుతోంది. గ్రామానికి సుమారు నాలు

Read More

రూ.1,300 కోట్ల పనులకు.. రికార్డులు ఇస్తలే ..ప్రభుత్వానికి లేఖ రాయాలని సోషట్‌‌ ఆడిట్‌‌ విభాగం నిర్ణయం

ఉపాధిహామీ పథకంలో సోషల్‌‌ ఆడిట్‌‌కు సహకరించని పంచాయతీరాజ్‌‌ ఇంజినీర్లు రోడ్లు, డ్రైనేజీలు, ఇతర నిర్మాణ పనుల రికార్డు

Read More

ఆసిఫాబాద్ ఆర్డీవో ఆఫీస్‌‌‌‌ సామగ్రి జప్తు .. రైతులకు పరిహారం చెల్లింపుల్లో జాప్యంపై సివిల్‌‌‌‌ కోర్టు తీర్పు

ఆసిఫాబాద్, వెలుగు : భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేయడంతో ఆసిఫాబాద్‌‌‌‌ ఆర్డీవో ఆఫీస్‌‌‌&zw

Read More

డబ్బులు ఇవ్వడం లేదన్న కోపంతో .. బావను చంపిన బావమరుదులు

ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా రుయ్యాడిలో ఘటన ఆదిలాబాద్‌‌‌‌ టౌన్‌‌‌‌ (తలమడుగు), వెలుగు : డబ్

Read More

అంగన్‌‌‌‌వాడీ కేంద్రంలో ఊడిపడ్డ ఫ్యాన్‌‌‌‌.. చిన్నారికి గాయాలు

నిర్మల్‌‌‌‌ జిల్లా కుభీర్​ మండలం కస్ర అంగన్‌‌‌‌వాడీ కేంద్రంలో ఘటన  కుభీర్, వెలుగు : అంగన్‌&z

Read More

డేంజర్ డెంగ్యూ .. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 50 కేసులు నమోదు

ప్రబలుతున్న సీజనల్ వ్యాధులు  అప్రమత్తంగాఉండాలంటున్న వైద్యారోగ్య శాఖ అధికారులు  డెంగ్యూ నివారణ చర్యలకు ప్రత్యేక బృందాల ఏర్పాటు ఆద

Read More

సరదాగా ఈతకు వెళ్లి.. ఆదిలాబాద్ జిల్లా ఖండాల జలపాతంలో విద్యార్థి గల్లంతు

భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీగా నీళ్లు వచ్చి చేరుతుండటంతో ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు పొంగి దూకుతున్నాయి. అయితే జలపాతాల

Read More

ఖానాపూర్ మండలంలో ఉచిత దంత వైద్య శిబిరం

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మండలం రంగాపేటలో ఎస్ఆర్ఆర్ డెంటల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులతోపాటు ప్రభుత్వ

Read More