Adilabad

గిరిజన ఆశ్రమ స్కూళ్లలో కార్పొరేట్ సౌలత్ లు .. రూ.11.78 కోట్ల నిధులు కేటాయించిన ప్రభుత్వం

వాటర్​ప్లాంట్లు, వాటర్​ హీటర్ల ఏర్పాటుకు చర్యలు రిపేర్లతో మెరుగుపడనున్న గిరిజన స్కూళ్ల పరిస్థితులు పనులు ప్రారంభించిన ఐటీడీఏ అధికారులు ఆసి

Read More

రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలి : జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్

ఆదిలాబాద్​ టౌన్/గుడిహత్నూర్, వెలుగు: జిల్లాలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సరిపడా ఎరువుల నిల్వలు ఉంచాలని సంబంధిత అధికారులను జిల్లా ప్రత్యేక అధికారి

Read More

ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతా: సోయం బాపూరావు

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: ఆదివాసీల హక్కులు, సమస్యల పరిష్కారం కోసమే రాజ్​గోండు సేవా సమితిని స్థాపించామని రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ సోయం బాపూరావు తెల

Read More

తాగునీటి కోసం రోడ్డెక్కిన తరోడ వాసులు

ముథోల్, వెలుగు: ముథోల్ మండలం తరోడ గ్రామంలోని ఎస్సీ కాలనీవాసులు తాగునీటి కోసం రోడ్డెక్కారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శనివారం భైంసా–బాసర రహదా

Read More

ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అలర్ట్ గా ఉండాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

కాగజ్ నగర్, వెలుగు: వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అలర్ట్​గా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు రాకుండా జాగ్రతలు తీసుకోవాలని ఆసిఫాబాద్​కలెక్టర్ వ

Read More

పాపం.. ఈమె యాక్సిడెంట్లో చనిపోయింది.. కట్నం పైసలు తిరిగివ్వాలని డెడ్ బాడీతో ఆందోళన

కోల్‌బెల్ట్, వెలుగు: తన కూతురు పెండ్లి సమయంలో ఇచ్చి కట్నం డబ్బులను తిరిగి ఇచ్చేయాలని ఆమె డెడ్​బాడీతో ఆందోళన చేపట్టారు. రామకృష్ణాపూర్లోని శివాజీన

Read More

ఆదుకున్నవర్షాలు .. కడెం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల

ప్రాజెక్టుల్లోకి చేరుతున్న వరద మూడు రోజుల్లో మారిన పరిస్థితి లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్​గా ఉండాలని హెచ్చరిక నిర్మల్, వెలుగు: కొద్

Read More

సాయంత్రం ఆరు దాటాక గ్రామంలోకి వస్తే రూ. 500 ఫైన్

దొంగతనాలు కట్టడి చేయడానికి నిర్మల్ జిల్లాలోని ఓ గ్రామం తీసుకున్న నిర్ణయం అందరిని ఆలోచింపజేస్తుంది. గ్రామంలో తరచూ చోరీలు జరుగుతుండటంతో గ్రామస్థులంతా కల

Read More

పర్యాటకుల తాకిడి: కనువిందు చేస్తున్న క్షీర జలపాతం

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మందమర్రి మండలంలోని అందుగుల పేట గ్రామ శివారులో ఉన్న ‘క్షీర’ జలపాతం జాలువారుతోంది. గ్రామానికి సుమారు నాలు

Read More

రూ.1,300 కోట్ల పనులకు.. రికార్డులు ఇస్తలే ..ప్రభుత్వానికి లేఖ రాయాలని సోషట్‌‌ ఆడిట్‌‌ విభాగం నిర్ణయం

ఉపాధిహామీ పథకంలో సోషల్‌‌ ఆడిట్‌‌కు సహకరించని పంచాయతీరాజ్‌‌ ఇంజినీర్లు రోడ్లు, డ్రైనేజీలు, ఇతర నిర్మాణ పనుల రికార్డు

Read More

ఆసిఫాబాద్ ఆర్డీవో ఆఫీస్‌‌‌‌ సామగ్రి జప్తు .. రైతులకు పరిహారం చెల్లింపుల్లో జాప్యంపై సివిల్‌‌‌‌ కోర్టు తీర్పు

ఆసిఫాబాద్, వెలుగు : భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేయడంతో ఆసిఫాబాద్‌‌‌‌ ఆర్డీవో ఆఫీస్‌‌‌&zw

Read More

డబ్బులు ఇవ్వడం లేదన్న కోపంతో .. బావను చంపిన బావమరుదులు

ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా రుయ్యాడిలో ఘటన ఆదిలాబాద్‌‌‌‌ టౌన్‌‌‌‌ (తలమడుగు), వెలుగు : డబ్

Read More

అంగన్‌‌‌‌వాడీ కేంద్రంలో ఊడిపడ్డ ఫ్యాన్‌‌‌‌.. చిన్నారికి గాయాలు

నిర్మల్‌‌‌‌ జిల్లా కుభీర్​ మండలం కస్ర అంగన్‌‌‌‌వాడీ కేంద్రంలో ఘటన  కుభీర్, వెలుగు : అంగన్‌&z

Read More