Central government

కొత్త చట్టం తెచ్చింది.. ఉపాధి హామీని నీరుగార్చడానికేనా!

పరిపాలించేవారికి  పేదలపై,   శ్రామికులపై,  గ్రామీణులపై  ప్రేమ లేకపోతే  ఎలాంటి  చట్టాలు రూపొందుతాయో.. ‘వీబీ జీ రామ్

Read More

జీ రామ్ జీ బిల్లుతో ఉపాధికి ముగింపు..సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్

ముంబై: వీబీ జీ రామ్ జీ బిల్లుతో ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు ముగింపు పలికిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు.

Read More

వెలుగు ఓపెన్ పేజీ: గాంధీ స్థానంలో సావర్కర్ వస్తుండు

ఈ మధ్యకాలంలో మహాత్మాగాంధీ ఎంప్లాయ్​మెంట్​ గ్యారంటీ స్కీము నుంచి గాంధీ పేరు తీసేసి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఒక బిల్లు పాస్​ చేసింది. అంతేకాకుండా గ

Read More

ఉపాధి హామీ స్కీమ్‌‌‌‌‌‌‌‌ను నిర్వీర్యం చేసే కుట్ర : జాన్‌‌‌‌‌‌‌‌వేస్ల

మ‌‌‌‌‌‌‌‌హాత్మా గాంధీ పేరు మార్చడం స‌‌‌‌‌‌‌‌రికాదు: జాన్‌&zwnj

Read More

గాంధీ పేరు తీసేస్తే చరిత్ర మారుతుందా? : మంత్రి పొంగులేటి

ఉపాధి పథకం పేరు మార్పు సిగ్గుచేటు: మంత్రి పొంగులేటి హైదరాబాద్, వెలుగు: దేశానికి స్వాతంత్ర్య ఫలాలు అందించిన మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథక

Read More

వెలుగు ఓపెన్ పేజీ.. పెన్షనర్ల హక్కులను కాపాడాలి

2004  జనవరి 1 తర్వాత  నియామకమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ వర్తించదని,  వారు కాంట్రిబ్యూటరీ  పద్ధతిలో  కొత్త పెన్షన్

Read More

సింగరేణి కార్మికుల పెన్షన్ 10 వేలకు పెంచాలి: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

లోక్ సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్     సింగరేణి కార్మికుల సమస్యలు ప్రస్తావించిన పెద్దపల్లి ఎంపీ      అరక

Read More

ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేస్తం..నిధులివ్వకుంటే బీజేపీని బొందపెడ్తం: సీఎం రేవంత్ రెడ్డి

రేపు ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి  చేస్తం స్పందించకుంటే కేంద్రంపై పోరాడుతం సోనియా, రాహుల్ పై కేసులు పెడితే భయపడం తెలంగాణ ప్రజలం గాంధీ

Read More

కార్పొరేట్లకు ఊడిగం చేసేలా నూతన లేబర్ కోడ్స్

భారతదేశ కార్మికవర్గం సుదీర్ఘకాలం అనేక త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి.. వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్​ను ఈ నెల

Read More

ఎన్ఈపీతో పేదల చదువులు అడ్డుకునే కుట్ర..ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి

హైదరాబాద్, వెలుగు: నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)తో పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువులను అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం  కుట్ర చేస్తున్నదని ఎస్

Read More

రాష్ట్రాభివృద్ధిపై చర్చకు రెడీ : కిషన్ రెడ్డి

సీఎం రేవంత్, కేసీఆర్‌‌‌‌‌‌‌‌ రావాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి      తెలంగాణకు కేంద్ర

Read More

మరో పెద్దబ్యాంక్? యూనియన్బ్యాంకులో బ్యాంక్ ఆఫ్ ఇండియా మెర్జ్!

యూనియన్ బ్యాంకులో బ్యాంక్ ఆఫ్ ఇండియా మెర్జ్ అయ్యే అవకాశం అదే జరిగితే రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌‌‌‌‌‌‌&zw

Read More

తెలంగాణలో డ్యాముల పరిస్థితేంటి..? 15 నెలల్లో స్టడీ చేయండి: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డ్యాముల పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021కు అనుగుణంగా కాంప్రిహెన్సివ్ డ్యామ్ సేఫ్టీ

Read More