Indian Army

మేం చేసింది తప్పు అయితే.. మీరు చేసిందేంటి..? ట్రంప్ వ్యాఖ్యలకు ఇండియన్ ఆర్మీ కౌంటర్..!

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‎తో మూడేళ్లుగా యుద్ధం చేస్తోన్న రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ.. ఓపెన్ మార్కెట్లో ఎక్కువ లాభాలకు అమ్ముకుంటుందంటూ భారత్&lrm

Read More

BrahMos: ట్రంప్‌కి భారత్ మరో షాక్.. రష్యాకు ఇండియన్ నేవీ-ఎయిర్‌ఫోర్స్ బ్రహ్మోస్ ఆర్డర్!

అనేక దశాబ్ధాలుకు భారత మిత్ర దేశం రష్యా. ట్రంప్ నాలుగు హెచ్చరికలు జారీ చేయగానే భయపడేరకం కాదు భారత్ అని మరో సారి రుజువైంది. మెున్న అమెరికా నుంచి యుద్ధ వ

Read More

ఇక శత్రువులకు చుక్కలే.. ఆర్మీలో రుద్ర బ్రిగేడ్, భైరవ్ బెటాలియన్ ప్రారంభం

ఇండియన్ ఆర్మీ మరింత శక్తివంతంగా మారబోతోంది. బార్డర్ లో ఎలాంటి కవ్వింపులకు పాల్పడినా వెంటనే రియాక్షన్ ఉండేలా ప్రత్యేక బలగాలను రూపొందించింది ఆర్మీ. అదే

Read More

జమ్మూ కాశ్మీర్‌లో లాండ్‎మైన్ బ్లాస్ట్.. ఒక భారత జవాన్ మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది.‎ పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ల్యాండ్‎మైన్ పేలింది. మంద

Read More

ఆపరేషన్ సిందూర్ స్టిల్ కంటిన్యూ.. పాక్ రెచ్చగొడితే దాడికి భారత దళాలు సిద్ధం: సీడీఎస్ అనిల్ చౌహాన్

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‎గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‎పై సీడీఎస్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం (జూలై 25) ఢిల

Read More

అమెరికా నుంచి అపాచీలు హెలికాప్టర్లు వచ్చేశాయ్..

ఢిల్లీ: అమెరికా నుంచి అపాచీ హెలికాప్టర్లు వచ్చేశాయి. మొదటి విడతలో భాగంగా మూడు అపాచీ ఏహెచ్​64ఈ హెలికాప్టర్లు ఢిల్లీకి దగ్గర్లోని హిండన్ ఎయిర్‌&zwn

Read More

భారత నావికాదళంలో చేరిన యుద్ధనౌక INS తమల్‌

బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను సమర్థవంతంగా ప్రయోగించగల గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ INS తమల్‌ భారత నావికాదళంలో చేరింది. మంగళవారం(జూన

Read More

భారత్ నాగాస్త్రా 1R డ్రోన్ బాంబ్ ప్రత్యేకత తెలిస్తే ఔరా అంటారు.. పిన్ పాయింట్ లో లేపేస్తుంది..!

భారత సాయుధ దళాల చేతికి మరో అస్త్రం.. శత్రు స్థావరాలు, శత్రు వాహనాలపై నిఘా, ఖచ్చితమైన దాడి చేసి సమర్థవంతంగా ధ్వంసం చేయగల గేమ్ ఛేంజర్ డ్రోన్..నాగస్త్ర-1

Read More

పంజాబ్‎లో మరో పాక్ గూఢచారి అరెస్ట్

చండీగఢ్: ఆపరేషన్ సిందూర్ టైంలో ఇండియన్ ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కి చేరవేసిన గగన్‌&zwnj

Read More

యుద్ధంలో నష్టం ముఖ్యం కాదు.. ఫలితమే ఇంపార్టెంట్: CDS చౌహాన్

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‎పై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (జూన్ 3) పూణేలోని సావిత్రిబాయి

Read More

ఉగ్రవాదం మళ్లీ బుసకొడితే బయటకులాగి తొక్కేస్తం..ఆపరేషన్​ సిందూర్​ ముగియలే...మోదీ

పహల్గాం దాడి నిందితుల స్థావరాలను మన సైన్యం ధ్వంసం చేసింది: మోదీ మన మహిళల సిందూరం పవర్​ను పాక్​ ​చవిచూసింది ఆపరేషన్​ సిందూర్​ ముగియలే..బిహార్​లో

Read More

పాక్ అణ్వాయుధ భద్రతపై నిశ్శబ్దం ఎందుకు ?

పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉండడంపై ఇటీవ‌‌ల భార‌‌త రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేయ‌‌డం చ‌‌ర్చనీ

Read More

పహల్గాం ఘటనకు 15 రోజుల్లోనే సమాధానమిచ్చాం : బండి సంజయ్ కుమార్

కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో వర్షంలోనే సాగిన హిందూ ఏక్తా యాత్ర కరీంనగర్, వెలుగు: అమెరికాలోని ట్విన్ టవర్స్‌

Read More