paddy

మిర్యాలగూడలో ఒక్కసారిగా ధాన్యం రేటు తగ్గించేసిన మిల్లర్లు

మిర్యాలగూడ, వెలుగు : సన్నొడ్ల కొనుగోళ్లు కాస్త ఊపందుకోవడం, మిల్లులకు ధాన్యం భారీగా తరలివస్తుండడంతో మిల్లర్లు ఒక్కసారిగా రేటు తగ్గించేశారు. మిల్లర

Read More

తూకం మోసం.. కలెక్టరేట్ ​ఎదుట రైతుల ధర్నా

మెదక్, వెలుగు: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకంలో మోసం జరుగుతోందని ఆరోపిస్తూ మెదక్​ జిల్లా హవేలి ఘనపూర్ ​మండలం కొత్తపల్లి గ్రామ

Read More

తరుగుకు ఒప్పుకోలేదని వడ్లు వాపస్

కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో రైతుల రాస్తారోకో..  లారీలు రావడంలేదని లింగంపేటలో ధర్నా  కామారెడ్డి / లింగంపేట, వెలుగు: వడ్ల కొ

Read More

కోటి 50 లక్షల టన్నుల ధాన్యం కొనేందుకు సిద్ధం: గంగుల

ఖరీఫ్ సీజన్లో వడ్ల సేకరణకు 7100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కే

Read More

హుస్నాబాద్​ మార్కెట్​ యార్డులో రైతుల ఆందోళన

కోహెడ/హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి నాలుగు రోజులు గడుస్తున్నా వడ్ల కొనుగోలు ప్రార

Read More

వరికోతలకు రైతుల పాట్లు..పెరిగిన ఖర్చులు

రాష్ట్రంలో వరి కోతలకు రైతులు ఇబ్బందులు పడుతున్నరు. ముందుగా నాట్లు వేసిన జిల్లాల్లో ఇప్పటికే కోతలు ప్రారంభమయ్యాయి. జులై ప్రారంభంలో నాట్లేసిన పొలాల్లో క

Read More

ఉమ్మడి జిల్లాలో లేని కొనుగోలు కేంద్రాలు

వనపర్తి, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో  పత్తి  రైతులకు ఈ సారి కష్టాలు తప్పడం లేదు. పత్తి తీసే దగ్గర్నించి, కొనుగోలు దాకా అవస్థలే  ఉన్

Read More

పైసలకు తక్లీఫ్ పడుతున్న సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ డిపార్ట్మెంట్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: వానాకాలం వరికోతలు జోరందుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే కొనుగోలు సెంటర్లకు ధాన్యం వస్తోంది. అయితే  సివిల్&z

Read More

గతేడాది వడ్ల కొనుగోలు కమీషన్​ డబ్బుల కోసం ఎదురుచూపులు

వానాకాలం రూ.5.79కోట్లు, యాసంగి రూ.3.22 కోట్లు పెండింగ్​  ఏడాదైనా రిలీజ్​కాని ఫండ్స్  ఈ సీజన్​లో స్టార్ట్​కానున్న కొనుగోలు సెంటర్లు

Read More

వరి కొనుగోలు కేంద్రాల ఊసే లేదాయె!

నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా వర్షాకాలం సీజన్ లో 4 లక్షల 20 వేల ఎకరాల్లో వరి సాగు జరిగింది. గత 10 రోజులుగా వరి కోతలు ఊపందుకున్నాయి. రైతులు రోడ్లపై ధాన్య

Read More

పాల ఉత్పత్తిపై లంపి దెబ్బ! : మధుసూదన్ రెడ్డి

పాడి పశువులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ‘లంపీ స్కిన్‌’‌ వ్యాధి వార్త పిడుగులా భయపెడుతున్నది. లంపీ స్కిన్‌ వ్యాధి పట్

Read More

12 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్‌‌‌‌ రైస్‌‌‌‌ సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: నిరుడు వానాకాలం సీజన్ (2021- 22)కు సంబంధించి కస్టమ్‌‌‌‌ మిల్లింగ్‌‌‌&zwn

Read More

సంగారెడ్డి జిల్లాలో క్రాప్​ లోన్లు ఇస్తలేరు

సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లాలో రైతులకు వ్యవసాయ రుణాలు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారు. నిర్దేశించిన రుణ లక్ష్యాన్ని ఇన్ ​టైంలో కంప్ల

Read More