Telangana
ముగ్గురివి మూడు స్టోరీలు..! కూకట్పల్లిలో ముగ్గురు దొంగలు అరెస్టు
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో వేర్వేరుగా చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.36 లక్షల విల
Read Moreతప్పు చేశా.. ఇబ్బందులు పడుతున్నా.. సెల్ఫీ వీడియో తీసుకుని రాజస్థాన్ వాసి సూసైడ్
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. రాజస్థాన్&
Read Moreకక్ష సాధింపుతోనే మెట్రో రెండో దశను అడ్డుకుంటున్నరు: బీఆర్ఎస్
గచ్చిబౌలి, వెలుగు: ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ప్రపోజల్స్మారిస్తే అభివృద్ధి జరగదని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు.
Read Moreబతుకమ్మను తలిస్తుండగా కరెంట్ షాక్.. నలుగురికి గాయాలు
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లిలో భారీ బతుకమ్మను ఆటోలో తరలిస్తుండగా హైటెన్షన్ వైర్లు తగిలి నలుగురు గాయప్డడారు. వివేకానందనగర్డివిజన్పరిధిలోని పాపారా
Read Moreమహిళా సాధికారతకు సీతక్క చిరునామా: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళా సాధికారత ఉద్యమంలా ముందుకు సాగుతోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మహిళా స్వయంసహాయక బృందాలు నిర్వహిస్తున్
Read Moreబతుకమ్మ పూల కోసం వెళ్లి సెప్టిక్ ట్యాంకులో పడి వ్యక్తి మృతి
ఎల్బీనగర్, వెలుగు: బతుకమ్మ కోసం పూలు, జిల్లేడు ఆకులు తేవడానికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్లో పడి మృతిచెందాడు. యాదాద్రి జిల్ల
Read Moreనాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. అక్టోబర్ 2న చికెన్, మటన్ షాపులు బంద్
హైదరాబాద్ సిటీ, వెలుగు: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని జీహెచ్ఎంసీ పరిధిలోని పశువులు, గొర్రెలు, మేకల వధశాలలు, అలాగే రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలు
Read Moreబీసీలు లేని చోట్లా బీసీ రిజర్వేషన్లు!
ఎస్సీ, ఎస్టీలు లేని పల్లెల్లోనూ అదే సీన్ లోకల్ రిజర్వేషన్లలో పలుచోట్ల గందరగోళం 2011 జనాభా ప్రకారమే ప్రకటించామన్న అధికారులు హైదరాబాద్, వె
Read MoreHBH వర్సిటీ వాలీబాల్ లీగ్ విన్నర్గా సిల్వర్ వోక్స్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ బ్లాక్హాక్స్ (హెచ్&
Read Moreచెరువులు, కాల్వల నిర్వహణకు.. సాగునీటి సంఘాలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
స్థానిక ఎన్నికల తర్వాత ఏర్పాటు చేస్తం: మంత్రి ఉత్తమ్ తొలుత చెరువులకు.. ఆ తర్వాత క్రమంగా పెద్ద ప్రాజెక్టులకూ విస్తరణ తుమ్మిడిహెట్టి రివ
Read Moreఎల్లలు దాటిన తెలంగాణ పూల సింగిడి.. లండన్ లూటన్ సిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
లండన్: తెలంగాణ పూల సింగిడి బతుకమ్మ పండుగ ఎల్లలు దాటింది. తెలంగాణలోనే కాకుండా పలు దేశాల్లోనూ బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు తెలుగువారు. వి
Read Moreతెలంగాణ బతుకమ్మకు 2 గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డులు
హైదరాబాద్: తెలంగాణ పూల సింగిడి.. ఆడబిడ్డల పండుగ బతుకమ్మ మరో అరుదైన ఘనత దక్కించుకుంది. బతుకమ్మ ఏకంగా రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించింది. బతుకమ
Read Moreఢిల్లీలోనే కాదు.. ఈసారి గల్లీ గల్లీలోనూ కాషాయ జెండా ఎగరేయబోతున్నాం: కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి బీజేపీ సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం (సెప్టెంబర్ 29) స్
Read More












