telugu breaking news
జడ్చర్ల మున్సిపల్ ఆఫీస్‌లో ఏసీబీ తనిఖీలు
జడ్చర్ల, వెలుగు: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ ఆఫీస్&z
Read Moreభార్యను చంపి మిస్సింగ్ డ్రామా.. వారం కింద హత్య చేసి, కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు
గురువారం అటవీ ప్రాంతంలో మహిళ డెడ్ బాడీ గుర్తింపు ఖానాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపహాడ్
Read Moreఅన్నదమ్ముల మధ్య గొడవ.. అడ్డుకునేందుకు వెళ్లిన తండ్రి హత్య
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో దారుణం జమ్మికుంట, వెలుగు: అన్నదమ్ములు గొడవ పడుతుండడంతో ఆపేందుకు వెళ్లిన తండ్రిని పె
Read Moreసూర్యాపేట జిల్లాలో యువకుడు హత్య.. చేతులు కట్టి గొంతు కోసి చంపిన దుండగులు
కోదాడ, వెలుగు: గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడి చేతులు కట్టేసి, గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామంలో శుక్రవారం
Read Moreఅడ్వర్టైజ్మెంట్ బోర్డును ఢీకొట్టిన బైక్.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
గండిపేట, వెలుగు: అడ్వర్టైజ్మెంట్ బోర్డును బైక్ఢీకొట్టిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. బండ్లగూడకు చెందిన వుయ్యాల సరిశ్ (23) తన స్నేహితుడు క్
Read Moreసరస్వతి అంత్య పుష్కరాలకు సర్వం సిద్ధం.. ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు నిర్వహణ
33 టీమ్‌ల ఏర్పాటు, మూడు షిఫ్టుల్లో డ్యూటీలు ఐదు జోన్లు, 18 సెక్టార్లుగా విభజన పారిశుధ్యంపై స్పెషల్&zwn
Read Moreచేవెళ్లలో కారు బీభత్సం.. ఇద్దరు మృతి
చేవెళ్ల , వెలుగు: చేవెళ్ల మండల పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లగూడ గ్రామానికి చెందిన గ
Read Moreపర్సంటేజ్ షేరింగ్‌కు రెడీ.. ప్రత్యేక కమిటీ ఏర్పాటు
టాలీవుడ్‌ను కుదిపేస్తున్న థియేటర్స్ పర్సెంటేజీ వివాదానికి తెరపడింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్స్ ప్
Read Moreఓటీటీ డేట్ ఫిక్స్.. ఐపీఎల్ తర్వాతే.. ‘ధురంధర్: ది రివెంజ్’ OTTలోకి..
రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన భారీ యాక్షన్ డ్రామా ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలన విజయం సాధించిందో
Read Moreపెద్దిలో మీర్జాపూర్’ మున్నాభయ్యా ఫస్ట్ లుక్ మాములుగా లేదుగా..!
మీర్జాపూర్’ సిరీస్‌లో మున్నాభయ్యాగా మెప్పించిన బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మకు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉంది. రా
Read Moreరూ. 10కే ఎయిమ్స్లో వైద్యం.. వచ్చే ఏడాది ప్రారంభం: కిషన్ రెడ్డి
అంబర్పేట్, వెలుగు: పేదలకు మెరుగైన వైద్యం అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంబర్పేట్ నియోజకవర్గంలోని కాచిగూడ,
Read Moreగాంధీలో కుంటుపడ్డ పాలన.. 54 మంది సిబ్బందికి సెన్సెస్ డ్యూటీలు
బోసిపోయిన ఆఫీస్రూమ్లు.. నిలిచిపోయిన జీతాలు, బిల్లుల ప్రక్రియ రోగుల సేవలకూ ఆటంకం పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిల
Read Moreఈసీఐఎల్లో నిధుల గోల్మాల్.. ఫోర్జరీ చెక్కులతో రూ. 41 లక్షలు స్వాహా
మల్కాజిగిరి, వెలుగు: ఈసీఐఎల్ పీఎఫ్ ట్రస్ట్ ఖాతాల నుంచి ఫోర్జరీ సంతకాలతో రూ.41 లక్షలకు పైగా నిధులను కాజేసిన ఔట్సోర్సింగ్ ఉద్యోగిని కుషాయిగూడ పోలీసులు
Read More












