
Viral news
స్టోర్స్‌లో మెటీరియల్‌పై పక్కా లెక్కలుండాలి : వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి
హైదరాబాద్‌సిటీ, వెలుగు: తాగునీటి పైప్‌లైన్, డ్రైనేజీ పనులకు వినియోగించే మెటీరియల్క్వాలిటీ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వాటర్‌బోర్డు ఎండీ అశోక్ర
Read Moreనేను బాగున్నాను.. ఆందోళన అవసరం లేదు: అల్లు అర్జున్
సంధ్య థియేటర్ ఘటనలో నాటకీయ పరిణామాల మధ్య అరెస్టై విడుదలైన అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లో మీడియా తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు చ
Read Moreవిల్లా మేరీ కాలేజీలో గ్లోబల్ హార్వెస్ట్ సందడే సందడి
సోమాజిగూడ విల్లా మేరీ జూనియర్‌కాలేజీలో శుక్రవారం నిర్వహించిన గ్లోబల్హార్వెస్ట్ఫెస్టివల్సందడిగా సాగింది. ప్రపంచ దేశాల్లోని రైతులు పంటలు పండించేందుకు
Read Moreదివ్యాంగులకు ప్రత్యేక సామర్థ్యాలుంటయ్ : కేంద్ర మంత్రి రామదాస్అథవాలే
సికింద్రాబాద్/పంజాగుట్ట, వెలుగు: దివ్యాంగులకు ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయని, వారిలోని నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు తల్లిదండ్రులు సహకారం అందజేయాలని క
Read Moreవికారాబాద్‌లో త్వరలో సైన్స్ సెంటర్.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా కేంద్రంలో త్వరలో సైన్స్ సెంటర్‌ను ప్రారంభిస్తామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్వెల్లడించారు. వికారా
Read Moreరెండేండ్లలో 16 సార్లు పాడైన బైక్.. రూ.30 వేలు పరిహారం ఇవ్వాలన్న కన్జ్యూమర్ కోర్టు
హైదరాబాద్ సిటీ, వెలుగు: రెండేండ్లలో 16 సార్లు బైక్ రిపేర్ తో విసిగిపోయిన కస్టమర్ కు రూ. 30 వేల నష్ట పరిహారం చెల్లించాలని బైక్ కంపనీని స్టే
Read Moreకొండాపూర్ మీదుగా ఎయిర్‌పోర్టుకు పుష్పక్ సర్వీస్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: కొండాపూర్ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కొత్తగా పుష్పక్సర్వీస్ప్రవేశపెడుతున్నట్లు గ్రేటర్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. లింగం
Read Moreమద్యం మత్తులో సంపులో పడి వ్యక్తి మృతి
వికారాబాద్, వెలుగు: మద్యం మత్తులో నీటి సంపులో పడి వ్యక్తి మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా కోటమర్పల్లి గ్రామానికి చెందిన చాకలి రాములు(49) గురువారం సాయ
Read More20 స్కూళ్లు బంద్‌పెట్టి లంచ్ పార్టీ.. హైద్రాబాద్‌లో ఎస్జీటీ టీచర్ల నిర్వాకం
లంచ్ పేరుతో ప్రైమరీ స్కూళ్లు మధ్యాహ్నమే మూసివేత హైస్కూల్ హెచ్ఎంలు సైతం పార్టీకి హాజరు? హైదరాబాద్ సిటీ, వెలుగు: తీవ్ర విమ
Read Moreవాట్సాప్‌లో ఫేక్ డీపీ పెట్టి.. 1.79 లక్షల మోసం
బషీర్ బాగ్, వెలుగు: బంధువుగా నమ్మించి ఓ బిజినెస్ మ్యాన్‌ను సైబర్ చీటర్స్ మోసగించారు. సిటీకి చెందిన 52 ఏండ్ల వ్యాపారవేత్తకు తొలుత ఫేస్బుక్ మెసెంజర్లో
Read Moreతండ్రిని దారుణంగా చంపిన యువకుడికి జీవిత ఖైదు
ఇబ్రహీంపట్నం, వెలుగు: గంజాయికి బానిసై తండ్రిని దారుణంగా పెట్రోల్ పోసి, బండరాయితో కొట్టి చంపిన యువకుడికి జీవిత ఖైదు పడింది. వివరాల్లోకి వెళ్తే.. నాగర్
Read Moreరైళ్లలో దొంగతనాలు, గంజాయి స్మగ్లింగ్.. వేర్వేరు కేసుల్లో నిందితుల అరెస్ట్
సికింద్రాబాద్, వెలుగు: రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఇద్దరిని, మరో గంజాయి స్మగ్లర్‌ను రైల్వే పోలీసులు వేర్వేరుగా అరెస్ట్ చేశార
Read Moreకిషన్ బాగ్‌లో పేలిన ట్రాన్స్ఫార్మర్లు.. ఫర్నిచర్, తోపుడు బండ్లు దగ్ధం
మెహిదీపట్నం, వెలుగు: పాతబస్తీ కిషన్ బాగ్‌లో రెండు ట్రాన్స్ఫార్మర్లు పేలి భారీగా మంటలు చెలరేగాయి. జూ పార్కు క్వాటర్స్ సమీపంలో ఫుట్‌పాత్‌పై పక్కపక్కనే
Read More