
Viral news
గచ్చిబౌలి సిద్ధిక్‌నగర్‌లో అక్రమ నిర్మాణాలు సీజ్
గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి సిద్ధిక్‌నగర్‌లోని పలు అక్రమ నిర్మాణాలను శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు గురువారం సీజ్ చేశారు. నిర్మా
Read Moreడిసెంబర్ నెలాఖరున చైనాతో ఇండియా చర్చలు
చైనా విదేశాంగ మంత్రిని కలవనున్న అజిత్ దోవల్ న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ నెల చివరి వారంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భ
Read Moreఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఓరియెంటేషన్ ముగింపు కార్యక్రమంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓరియెంటేషన్ సెషన్ముగింపు సందర్భంగా గురువారం రాత్రి సిటీలోని తారామతి బారాదరిలో పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్క
Read Moreఘంటా చక్రపాణికి మాల మహానాడు సత్కారం
ముషీరాబాద్, వెలుగు: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా నియమితులైన ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని గురువారం జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు జి.చెన్నయ్య, రాష్ట్ర
Read Moreప్రింట్ చేసుడు.. మూలకేసుడు.. ‘తెలంగాణ మాస పత్రిక’ పరిస్థితి ఇది..
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వ పథకాలు, సాధించిన విజయాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా ప్రింట్ అవుతున్న ‘తెలంగాణ మాస పత్రిక’ సమాచార శాఖ
Read Moreసంపద సృష్టించేవారిపై విమర్శలొద్దు.. సద్గురు జగ్గీ వాసుదేవ్ ట్వీట్
న్యూఢిల్లీ: సంపద సృష్టించి, ఉద్యోగాలు కల్పించే వారిపై రాజకీయ మిమర్శలు కరెక్ట్ కాదని సద్గురు జగ్గీ వాసుదేవ్&
Read Moreహత్రాస్‌లో రాహుల్ గాంధీ పర్యటన.. రేప్, మర్డర్ బాధితురాలి కుటుంబాన్ని కలిసిన ప్రతిపక్ష నేత
హత్రాస్(యూపీ): కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం హత్రాస్ బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉదయం 11 గంటలకు రాహుల్ యూపీలోని బూ
Read Moreదేశవ్యాప్తంగా1,316 ఐఏఎస్, 586 ఐపీఎస్ ఖాళీ పోస్టులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా1,316 ఐఏఎస్, 586 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గురువారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు లిఖిత పూర్వకంగా ఈ విషయాన్ని
Read Moreఇంగ్లండ్‌లో రోడ్డు ప్రమాదం.. ఏపీ యువకుడు మృతి
లండన్: ఇంగ్లండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్&zwnj
Read Moreఎయిర్ పొల్యూషన్‌తో ఏటా 15 లక్షల మంది మృతి
న్యూఢిల్లీ: ఇండియాలో ఎయిర్ పొల్యూషన్ తో ప్రతి ఏటా15 లక్షల మంది మరణిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో 2009 నుంచి 201
Read Moreతాండూరులో రోడ్డుపై బైఠాయించి సబిత, సత్యవతి రాథోడ్ నిరసన.. అరెస్టు
తాండూరు వెళ్తున్న మాజీ మంత్రుల అడ్డగింత వికారాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు వికారాబాద్, వెలుగు: తాండూరు గిరిజన సంక్షేమ వసతి గ
Read Moreడిసెంబర్ 16న రైల్వే పెన్షన్ అదాలత్
సికింద్రాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే రిటైర్డ్‌ఉద్యోగుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఈ నెల 16న పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపార
Read Moreమళ్లీ గెలిపిస్తే.. మహిళలకు నెలకు రూ.2,100.. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ హామీ
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తే.. ఢిల్లీ మహిళలకు ప్రతి నెలా రూ. 2,100 ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటిం
Read More