
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా టెక్నికల్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 30.
పోస్టులు: 15(టెక్నికల్ అసోసియేట్)
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి. సంబంధిత విభాగంలో పీజీ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ, బీటెక్ లేదా బీఈ పూర్తి చేసి ఉండాలి. రిమోట్ సెన్సింగ్/ జీఐఎస్‌లో డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్సు చేయాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: జూన్ 30
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, హ్యాండ్స్–ఆన్–టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు fsi.nic.in వెబ్సైట్లో చూడగలరు.