V6 News

తెలంగాణం

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం..26 గేట్లు ఎత్తివేత

నల్లగొండ:నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం(ఆగస్టు 20) ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతుండటంతో 26 గేట్లు 10 అడుగుల మ

Read More

నీలోఫర్, ఎంఎన్జేలో బోనాల పండుగ

మెహిదీపట్నం వెలుగు: నీలోఫర్ హాస్పిటల్​లోని బంగారు లక్ష్మీదేవి, ఎంఎన్ జే హాస్పిటల్​లోని కనకదుర్గ ఆలయంలో మంగళవారం బోనాల ఉత్సవాలు నిర్వహించారు. నీలోఫర్​స

Read More

ఆశాలకు రూ. 18 వేలు జీతం ఇవ్వాలి

బషీర్​బాగ్​, వెలుగు: కాంగ్రెస్ ఎన్నికల సమ యంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ  కార్యదర్శి

Read More

యువ‌‌‌‌కుడిని కాపాడిన హైడ్రా స్టాఫ్

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్​ గాంధీ మెడికల్ కాలేజీ ఆవ‌‌‌‌ర‌‌‌‌ణ‌‌‌‌లో నిర్మాణంలో ఉ

Read More

వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు.. ఆర్అండ్ బీ చర్యలు షురూ

ఆర్ అండ్ బీ రోడ్ల రిపేర్లకు టెండర్లు..రూ.300 కోట్లతో 26 ప్యాకేజీలుగా విభజన ఎస్ టీఎంఎఫ్ కింద రూ.300 కోట్లతో 26 ప్యాకేజీలుగా విభజన హైదరాబాద్, వెలుగు

Read More

వాంకిడి ఘటనలో ఎన్హెచ్ఆర్సీ నోటీసులు

  పద్మారావునగర్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్  నోటీసులు ఇచ్చింది.- కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా వాంకిడి ప్రభుత్వ

Read More

మహారాష్ట్ర వరదల్లో గల్లంతైన వారిలో ఇద్దరి డెడ్బాడీలు లభ్యం

    కొనసాగుతున్న గాలింపు చర్యలు జగిత్యాల రూరల్, వెలుగు: మహారాష్ట్ర లోని నాందేడ్  సమీపంలో వరదల్లో గల్లంతైన జగిత్యాల వాసుల్లో ఇద్

Read More

అభివృద్ధిని విస్మరించిన బీఆర్ఎస్

టీపీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​ వికారాబాద్​, వెలుగు: పదేళ్ల పాలనలో బీఆర్​ఎస్​ అభివృద్ధిని పట్టించుకోలేదని, కేసీఆర్​ సొంత ప్రయోజనాలకే ప్రయార

Read More

సమ్మెతో దిగివచ్చిన రాంకీ

జీతాలు పెంచాలని రాంకీ డ్రైవర్లు, కార్మికుల సమ్మె లేబర్ కమిషనర్ ఆఫీస్ వద్ద ఆందోళన సాయంత్రం కార్మికులతో చర్చలు జరిపిన రాంకీ జీతాలు పెంచుతామనడంత

Read More

క్రెడిట్, డెబిట్ కార్డ్ రివార్డుల పేరిట సైబర్ నేరాలు

అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు టీజీసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ హెచ్చర

Read More

పంజాగుట్ట ఫ్లైఓవర్పై నుంచి కిందపడ్డ బైక్..ముగ్గురికి కాళ్లు, చేతులు విరిగినయ్

హైదరాబాద్: అర్థరాత్రి పంజాగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకెళ్లిన ఓ బైక్, ఫ్లైఓవర్ సైడ్ వాల్ ను ఢీకొట్టి కిందపడింది. ఈ దుర్ఘటన

Read More

ప్రాజెక్టులకు జలకళ అలుగు పారుతున్న చెరువులు యాసంగికీ డోకాలేదంటున్న రైతులు

కామారెడ్డి, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండలా మారాయి. జిల్లాలోని 414 చెరువులు అలుగుపారుతున్

Read More

ఎల్ఐసీ ఏజెంట్ బన్గయా డాక్టర్

  ఎక్స్ రే టెక్నీషియన్.. చేసేది ఎంబీబీఎస్ వైద్యం గ్రేటర్  వరంగల్ కాశిబుగ్గలో ఇద్దరు నకిలీ డాక్టర్లు వరంగల్‍, వెలుగు: గ్రేటర్

Read More