
తెలంగాణం
నిండుకుండలా లోయర్ మానేరు.. సెప్టెంబర్ 10న రాత్రి గేట్లు ఎత్తే చాన్స్
కరీంనగర్ : భారీగా వరద నీరు, మిడ్ మానేరు జలాలు వచ్చి చేరుతుండటంతో లోయర్ మానేరు డ్యామ్ నిండు కుండలా మారింది. గడిచిన 15 రోజుల్లోనే ఎల్ఎండీ పూర్తి జలకళను
Read Moreఆస్తి కోసం భర్త అంత్యక్రియలు అడ్డుకున్న భార్య
మంథని, వెలుగు: ఆస్తి కోసం భర్త అంత్యక్రియలను అడ్డుకుంది ఓ మహిళ. పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన సునీల్&zwnj
Read Moreట్రిపుల్ ఐటీ స్టూడెంట్లతో ఆఫీసర్ల చర్చలు
బాసర, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్లు ఆరు రోజులుగా ఆందోళన చేస్తుండడంపై ఆఫీసర్లు స్పందించ
Read Moreప్రభుత్వ బడులపై నమ్మకం పెంచండి : అనుదీప్ దురిశెట్టి
హెడ్ మాస్టర్లతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హైదరాబాద్ సిటీ, వెలుగు : సిటీలోని గవర్నమెంట్స్కూళ్లపై ప్రజలకు నమ్మకం పెంచేలా బోధన ఉండాలని
Read Moreరిజర్వాయర్లు ఫుల్ పంటలకు భరోసా
సాగు ఆరంభంలో తక్కువ వర్షపాతం పది రోజుల పాటు ఏకదాటి వర్షాలు జిల్లాలో ఖరీఫ్ సాగుకు పక్కా భరోసా సాగు ఆరంభంలో తక్కువ వర్షపాతం నమోదైనా,
Read More12 గేట్ల నుంచి సాగర్ నీటి విడుదల
హాలియా, వెలుగు: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు12 గేట్లను ఎత్తి 95,064 క్యూ సెక్కుల నీటిని ద
Read Moreఈ–వెహికల్స్కు యమ క్రేజ్.!
జిల్లాలో ఇప్పటివరకు వెయ్యికి పైగా బైక్లు ఎలక్ట్రిక్ వెహికల్స్కు పెరుగుతున్న డిమాండ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న యూత్ డైలీ సగటున 10 నుంచి 12 వరక
Read Moreటార్గెట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్.. భారీ మోసానికి తెరలేపిన రాజస్థాన్ ముఠా
గచ్చిబౌలి, వెలుగు: ఒక వస్తువు కొనుగోలు చేసి యూపీఐ ద్వారా చెల్లింపు చేయడం, తర్వాత పొరపాటు జరిగిందంటూ బ్యాంక్‌కు లెటర్&zwnj
Read Moreచేపలన్నీ వరద పాలు..!
భారీ వర్షాలతో నష్టపోయిన మత్స్యకారులు అలుగులకు అడ్డుపెట్టిన జాలీలూ వరదలో గాయబ్ పాలేరులో కొట్టుకుపోయిన కేజ్ కల్చర్ యూనిట్లు రూ. 4.30 కోట్
Read Moreజీతాలు రాక అవస్థలు పడుతున్న.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు
ఆఫీసర్ల నిర్లక్ష్యంతో శాలరీ పెండింగ్ అడ్డగోలుగా ఏజెన్సీలను ఎంపిక చేసిన ఆఫీసర్ ఇటీవల ఏజెన్సీలను రెన్యువల్ చేయకపోవడంతో ఇబ్బందులు&nbs
Read Moreసింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘాల కాలపరిమితి రెండేళ్లే
కాలపరిమితిపై ఉత్కంఠకు తెరదించిన సంస్థ సర్టిఫికెట్లు అందుకున్న ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కోల్బెల్ట్/గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో గుర్తి
Read Moreపొంగుతున్న ఉపనదులు.. గోదావరికి వరద పోటు
భద్రాచలం, వెలుగు: గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు పడుతుండడంతో ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాచలానికి ఎగువన ఉన్న ఇంద్రావతి, పెన్&z
Read Moreఎఫ్టీఎల్లో నిర్మాణాలకు ఎలా పర్మిషన్లు ఇచ్చారు?
బ్యాంకులు చెక్ చేయకుండానే లోన్లు ఇచ్చాయా ? అన్ని పర్మిషన్లు ఉన్నాయనే రూ.కోట్లు పెట్టి విల్లాలు కొన్నాం తమకు న్యాయం చేయాలని హైడ్రా చీఫ్న
Read More