తెలంగాణం

బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండాకాంగ్రెస్, బీజేపీ కుట్ర : కవిత

మతం రంగు పులిమి రాష్ట్రపతికి కేంద్రం పంపలేదు బషీర్​బాగ్, వెలుగు: బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కాంగ్రెస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని తెలంగాణ

Read More

బీసీల రిజర్వేషన్లపై బీజేపీది డబుల్ గేమ్ .. కపట ప్రేమ చూపిస్తూ అన్యాయం చేస్తున్నది : రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు

బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు ఫైర్ బషీర్​బాగ్, వెలుగు: బీసీల విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతున్నదని బీసీ ఇంటలెక్చ

Read More

బీజేపీ బీసీ ద్రోహుల పార్టీ : జాజుల శ్రీనివాస్ గౌడ్

రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు వ్యాఖ్యలను వాపస్‌‌‌‌ తీస్కోవాలని డిమాండ్‌‌‌‌

Read More

వినియోగదారుల కమిషన్‌ ‌ఉత్తర్వులను పరిశీలించండి : హైకోర్టు

అలయన్స్‌‌ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్ కు హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌‌

Read More

మెట్రో ఫేజ్-2కు ఎందుకు అనుమతివ్వట్లేదు? : ఎంపీ చామల

  చిన్న సిటీలకు పర్మిషన్ ఇచ్చి..తెలంగాణను ఎందుకు విస్మరిస్తున్నరు: ఎంపీ చామల తక్షణమే కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో మంజూరు చేయండి న్యూఢి

Read More

సైబర్ నేరాలతో 22,845 కోట్లు నష్టపోయిన జనం..లోక్సభకు వెల్లడించిన కేంద్రం

న్యూఢిల్లీ: 2024లో సైబర్ నేరస్థుల వల్ల ప్రజలు రూ.22,845.73 కోట్లకు పైగా నష్టపోయారని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌‌‌‌సభకు వెల్లడి

Read More

ఇరిగేషన్‌‌లో ప్రమోషన్లకు లైన్ క్లియర్!

    డీపీసీలో ఆమోద ముద్ర..      ఒకట్రెండు రోజుల్లో జీవో వచ్చే చాన్స్​     2008 బ్యాచ్‌‌కు

Read More

ఇయ్యాల (జులై 23న) యూసుఫ్ గూడలో ఉచిత మెడికల్ క్యాంప్ : కలెక్టర్ హరిచందన

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ శానిటేషన్ కార్మికులకు బుధవారం ఉచిత మెడికల్ క్యాంప్​ఏర్పాటు చేశామని కలెక్టర్​హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. యూసుఫ్ గూ

Read More

నీటి వృథాకు చెక్ డ్యాం!

మండలానికి రెండు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1,128 నిర్మాణాలకు ప్రభుత్వం ప్రణాళిక  ఉపాధి నిధులతో పనులు చేపట్టేలా ప్లాన్ హైదరాబాద్, వెలుగు:

Read More

హైదరాబాద్ సిటీలో పే అండ్ యూజ్ టాయిలెట్లు .. బీవోటీ పద్ధతిలో నిర్వహించేందుకు నిర్ణయం

అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్​ఎంసీ కసరత్తు హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్​ను బహిరంగ మూత్ర విసర్జన లేని నగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంస

Read More

వనస్థలిపురంలో ఫ్రిజ్లో పెట్టిన బోటీ, చికెన్ తిని ఒకరు మృతి..ఎనిమిది మందికి అస్వస్థత

ముగ్గురి పరిస్థితి విషమం హైదరాబాద్  వనస్థలిపురంలో ఘటన ఎల్బీ నగర్, వెలుగు: ఫ్రిజ్ లో ఉంచిన బోటీ, చికెన్  కర్రీని వేడిచేసి తినడంతో ఒ

Read More

బీసీ ద్రోహిగా బీజేపీ నిలిచిపోనుంది : విప్ బీర్ల అయిలయ్య

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజల ముందు బీజేపీ బీసీల ద్రోహిగా నిలిచిపోనుందని విప్ బీర్ల అయిలయ్య అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్​లో మీడియాకు ఒక ప్రకటన వ

Read More