తెలంగాణం

చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరు మృతి.. జడ్చర్ల నాగసాల చెరువులో ఘటన

జడ్చర్ల, వెలుగు :  మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల టౌన్ శివారులోని నాగసాల చెర్వులో పడి ఒకరు మృతిచెందారు. కిష్టంపల్లి గ్రామానికి చెందిన కావలి గణపతి(45)

Read More

విభజన మనస్తత్వమే దేశానికి పెను సవాల్‌‌‌‌‌‌‌‌ .. వందేమాతరం ఓ స్ఫూర్తి మంత్రం

అప్పుడే దేశ విభజనకు బీజం ఈ దేశాన్ని కొత్త శ‌‌‌‌‌‌‌‌క్తితో నింపుతుంది వందేమాతరం స్మారకోత్సవంలో ప్రధాని న

Read More

రియాజ్‌‌‌‌ది బూటకపు ఎన్కౌంటర్

ఎన్‌‌‌‌హెచ్చార్సీ, ఎన్సీడబ్ల్యూకు రియాజ్‌‌‌‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు న్యూఢిల్లీ, వెలుగు: సీసీఎస్ కానిస్

Read More

ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ లో ఏడుగురు మావోయిస్టులు లొంగుబాటు

భద్రాచలం, వెలుగు : ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని గరియాబంద్‌‌‌‌ జిల్లా పోలీసుల ఎదుట శుక్ర

Read More

చేవెళ్ల బస్సు ప్రమాద కుటుంబాలకు కోటి పరిహారమియ్యాలి : జాగృతి అధ్యక్షురాలు కవిత

గాయపడిన వారికి 10 లక్షల చెల్లించాలి: జాగృతి అధ్యక్షురాలు కవిత వికారాబాద్, వెలుగు: చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. కోటి

Read More

ప్రైవేట్ కాలేజీల బంద్ విరమణ.. సర్కార్‌తో మేనేజ్‌‌‌‌‌‌‌మెంట్ల చర్చలు సఫలం

మూడు నాలుగు రోజుల్లో రూ.600 కోట్ల బకాయిల విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి హామీ త్వరలోనే మిగిలిన రూ.300 కోట్లు కూడా చెల్లిస్తామని వెల్లడి హైదరాబా

Read More

ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ విడుదల చేయండి : రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

సీఎం రేవంత్​కు జాన్​వెస్లీ విజ్ఞప్తి  హైదరాబాద్, వెలుగు: పెండింగ్‌‌‌‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌‌‌‌మ

Read More

అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి ..ప్రజల జీవితాల్లో మార్పు కోసం సవాళ్లను గుర్తించాలి

నీతి ఆయోగ్ కేంద్ర ప్రభారీ, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ అన్వేష్ కుమార్ ములుగు, వెలుగు :  ప్రజల జీవితాల్లో మార్పులు త

Read More

బనకచర్ల టెండర్లు రద్దు.. అన్ని వైపుల నుంచి అభ్యంతరాలు రావడంతో ఏపీ వెనకడుగు

ఈ ప్రాజెక్టును మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న తెలంగాణ కేంద్రానికి లేఖలు రాసిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్      కర్నాటక, మహారాష్ట్రత

Read More

రాష్ట్రంలో అపార అవకాశాలు.. పెట్టుబడులు పెట్టండి : మంత్రి శ్రీధర్ బాబు

అమెరికా పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు మ

Read More

కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌‌ నిధుల గోల్‌‌మాల్

యూనిట్‌‌ 12, స్టేజ్‌‌ 7 ప్రాజెక్టు జీఎస్టీ ఇన్‌‌పుట్‌‌ క్రెడిట్స్‌‌లో అవకతవకలు చీఫ్‌‌

Read More

జీతం రాదాయే.. కొలువు రాకపాయే !..సింగరేణి అన్ఫిట్ కార్మికుల్లో ఆందోళన

వారసత్వ జాబ్ ల కోసం ఏండ్లుగా ఎదురుచూపు  మెడికల్ బోర్డును ఏర్పాటు చేయని యాజమాన్యం  ఆర్థికంగా అప్పుల పాలైతున్న  పలు కుటుంబాలు

Read More