తెలంగాణం

ప్రతీ కేసులో నాణ్యమైన దర్యాప్తు చేయాలి : ఎస్పీ పరితోశ్ పంకజ్

సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రతీ కేసులో నాణ్యమైన దర్యాప్తును చేపట్టి, బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ పరితోశ్​పంకజ్​సూచించారు. మంగళవారం ఆయన జిల్లా పోలీస్

Read More

జులై 24న సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాబ్ మేళా

కరీంనగర్ టౌన్,వెలుగు:  సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

గ్రంథాలయాలు సరస్వతీ నిలయాలు : పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క

నియోజకవర్గంలోని పలు మండలాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం  ములుగు/ ఏటూరునాగారం/ తాడ్వాయి/ మంగపేట, వెలుగు: గ్రంథాలయాలు సరస్వత

Read More

స్టేట్ లెవల్ పోలీస్డ్యూటీ మీట్ సక్సెస్ చేయాలి : సీపీ సన్ ప్రీత్ సింగ్

హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ పరిధి మామునూరు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో త్వరలో నిర్వహించనున్న స్టేట్ లెవల్ రెండో పోలీస్ డ్యూటీ మీట్ ను సక్సెస్ చేయ

Read More

కరీంనగర్‌ జిల్లాలో కొత్త కానిస్టేబుళ్లకు టెక్నాలజీపై శిక్షణ

కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

బర్త్ డే వేడుకల్లో ఘర్షణ .. ఎంగిలి గ్లాసులో మందు పోశారని కత్తితో దాడి

బర్త్ డే వేడుకల్లో దారుణం జరిగింది. అప్పటి వరకు తాగుతూ ఎంజాయ్ చేస్తున్న ముగ్గురు స్నేహితులు కాసేపటికే ఒకరినొకరు కత్తితో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకర

Read More

రహదారుల ఏర్పాటుతో అభివృద్ధి వేగవంతం : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు:  కొత్త రహదారుల ఏర్పాటుతో అభివృద్ధి వేగంగా జరుగుతుందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తెల్లాపూర్​ మున్సిపా

Read More

రెవెన్యూ దరఖాస్తులను పరిష్కరించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆఫీసర్లను ఆదేశించారు. రెవెన్యూ సదస్సులు

Read More

ఖానాపూర్ మండలంలో ఉచిత దంత వైద్య శిబిరం

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మండలం రంగాపేటలో ఎస్ఆర్ఆర్ డెంటల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులతోపాటు ప్రభుత్వ

Read More

లోకల్ బాడీస్ ఎన్నికల్లో సత్తాచాటాలి : దుగ్యాల ప్రదీప్ రావు

మంచిర్యాల, వెలుగు: రానున్న లోకల్ బాడీస్​ఎన్నికల్లో సత్తా చాటేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ స్టేట్​జనరల్​ సెక్రటరీ దుగ్యాల ప్రదీప్​ రా

Read More

అడవి బిడ్డలకు అండగా ప్రజా ప్రభుత్వం .. జీవో 49 నిలుపుదలపై ఉమ్మడి జిల్లాలో వేడుకలు

ఆసిఫాబాద్/ఆదిలాబాద్/దండేపల్లి/జన్నారం, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాను కన్జర్వేషన్ రిజర్వ్ ప్రకటిస్తూ విడుదల చేసిన జీవో 49ను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిన

Read More

తుప్పుడగడ్డతాండలో కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి

జడ్చర్ల, వెలుగు: జడ్చర్ల మండలం తుప్పుడగడ్డతాండలో గొర్రెల దొడ్డిపై  సోమవారం రాత్రి వీధికుక్కలు దాడి చేశాయి. సుమారు 30 గొర్రెలను చంపేశాయి. మరో 40 గ

Read More