తెలంగాణం

చేవెళ్ల బస్సు ప్రమాదంపై సుమోటోగా HRC కేసు

హైదరాబాద్: 19 మంది ప్రాణాలు కోల్పోయిన చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసకుంది. చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ( HRC)

Read More

ముగ్గురు అక్కాచెల్లెళ్లను అత్తారింటికి సాగనంపాల్సిన ఊరు.. శోకంతో శ్మశానం వైపు అడుగులేసింది

ముగ్గురు ఆడపిల్లలు.. ఉన్నత విద్యను అభ్యసించారు.. కొద్దిరోజులైతే ఆ తల్లిదండ్రులను కూర్చోబెట్టి సాదుకునేవారు.. ఆడపిల్లలు కడుపులోనే చంపేస్తున్న రోజుల్లో,

Read More

అజారుద్దీన్కు మైనార్టీ సంక్షేమ శాఖ

మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కు మంత్రిత్వ శాఖను ప్రభుత్వం కేటాయించింది . మంగళవారం (నవంబర్ 04) మైనారిటీ సంక్షేమ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్ ప

Read More

ఈ వానలు వదిలేలా లేవు.. ఇవాళ (నవంబర్ 04) సాయంత్రం లోపు ఈ జిల్లాల్లో ఫుల్లు వర్షం !

మొంథా తుఫానుతో అతలాకుతలం అయిన తెలంగాణపై వరుణ దేవుడు కరుణ చూపడం లేదు. కల్లాల్లో ఉన్న పంట తడిసీ పూర్తిగా పాడైపోయిన వైనం. చేలల్లో ఉన్న పత్తి నీరుగారిన పర

Read More

చౌటుప్పల్ టౌన్లో నిండిన ఊర చెరువు.. మునిగిన RDO, MPDO కార్యాలయాలు !

యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలకు చెరువు కుంటలు నిండిపోయాయి. చౌటుప్పల్ మునిసిపాలిటీ కేంద్రంలో ఊర చెరువు నిండటంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి

Read More

కార్తీక పౌర్ణమి.. ఉసిరి దీపం ప్రాముఖ్యత ..విశిష్టత.. మొదట ఎవరు వెలిగించారో తెలుసా..!

కార్తీక మాసం ఉసిరికాయ ఉసిరి దీపం  వెలిగించి నీటిలో వదులుతారు. అసలు ఉసిరి గుండ్రంగా ఉంటుంది దానితో దీపం ఎలా పెట్టాలి..? ఎలా వెలిగించాలి..ఉసిరికాయ

Read More

హైదరాబాద్లో భక్తులకు అలర్ట్.. కార్తీక మాసంలో ఈ గుడికెళుతున్నారా..? అక్కడ మొసలి ఉంది జాగ్రత్త !

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధులు గుట్ట సిద్దేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్న వాగులో మొసలి సంచారం కలకలం రేపింది. కార్త

Read More

కార్తీక పున్నమి.. పుణ్యాల పున్నమి..జీడికంటి పున్నమి .. ఇంటి ముందు దీపం .... ఎన్నో విశేషాలు..!

 ప్రతిమాసంలో మనకు ఏదో ఒక పండుగ ఉంటుంది. అయితే, అన్ని మాసాలకంటే కార్తీకమాసం చాలా ప్రత్యేకమైనది. కార్తీకమాసంలో ప్రతిరోజూ పర్వదినమే. ఈ మాసమంతా పూజలు

Read More

మరికొన్ని గంటల్లో కార్తీక పౌర్ణమి : శివ కేశవులకు ఇష్టమైన రోజు మనం ఏం చేయాలంటే..!

కార్తీక పౌర్ణమి శివకేశవులు ఇద్దరికీ ఇష్టమైన రోజు.  ఈ ఏడాది (2025) కార్తీక పౌర్ణమి నవంబర్​ 5 వ తేది వచ్చింది.  ఆ రోజున నిద్రలేచి, స్నానం చేసి

Read More

వడ్లు దించుకుంటలేరని లారీ లోడ్‌‌‌‌‌‌‌‌తో..ఎల్లారెడ్డిపేట తహసీల్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ ఎదుట రైతుల నిరసన

ఎల్లారెడ్డిపేట, వెలుగు: వడ్లు దించుకుంటలేరని లారీ లోడ్‌‌‌‌‌‌‌‌తో ఎల్లారెడ్డిపేట తహసీల్ ఆఫీస్‌‌‌

Read More

పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి : కలెక్టర్ విద్యాచందన

పాల్వంచ, వెలుగు : పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని లోకల్ బాడీ విభాగం అడిషనల్ కలెక్టర్ విద్యాచందన టీచర్లకు సూచించారు. సోమవారం పాల్వంచ మండలం కరకవాగు జడ

Read More

గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆఫీసర్లు తప్పనిసరిగా హాజరుకావాలి ; కలెక్టర్ గరిమ అగ్రవాల్

ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ రాజన్న సిరిసి

Read More

కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచిన ద్రోహి రేగా : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పొదెం వీరయ్య  మణుగూరు, వెలుగు : రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచి పార్టీ కార్యాలయాన్ని కబ

Read More