తెలంగాణం

ఇంటర్ ప్రాక్టికల్స్ లో జంబ్లింగ్ లేదు : ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య

అన్ని కాలేజీల్లో సెప్టెంబర్ 26న మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్      త్వరలోనే 494 మంది గెస్టు లెక్చరర్ల నియామకం  ఇంటర్ బోర్

Read More

ఇస్రో సైంటి స్ట్ గా JNTU స్టూడెంట్

కూకట్​పల్లి, వెలుగు: జేఎన్టీయూ స్టూడెంట్​ సుధీర్​కుమార్​ ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ఇటీవల ఇస్రో నిర్వహించిన పోటీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 51వ

Read More

గుడ్ న్యూస్ : సెప్టెంబర్ 27 నుంచి అంగన్వాడీలకు దసరా సెలవులు!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లకు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 3 వరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు మంజూరు చేసే అవకాశం ఉంది. అంగన్వాడీ టీచ

Read More

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ.1,618 కోట్లు చెల్లింపు : ఎండీ వీపీ గౌతమ్

లక్షా 50 వేల మందికి ప్రభుత్వ సాయం హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ.1,612.37 కోట్ల నిధులు వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్టు హౌసిం

Read More

ప్రజల సహకారంతో బడుల అభివృద్ధి ... విద్యా శాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి

ఇబ్రహీంపట్నం, వెలుగు: సర్కార్​ బడుల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరమని విద్యా శాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మ

Read More

ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సైబరాబాద్ పోలీసుల కీలక చర్యలు

టీజీఐఐసీ, ఎస్సీఎస్సీతో సమన్వయ సమావేశం రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ అడ్డంకులు తొలగించడంపై చర్చ హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో ట్రాఫిక్ సమస్యలను పర

Read More

బంగారం దుకాణాల్లో తనిఖీలు.. ఆఫీసర్లు వస్తున్నారని పలు షాపుల మూసివేత

భైంసా, వెలుగు : నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా భైంసా పట్టణంలోని బంగారు

Read More

ఉస్మానియా మెడికల్ కాలేజీకి మరోసారి ఐఎస్ఓ గుర్తింపు

హైదరాబాద్, వెలుగు: ప్రతిష్టాత్మక ఉస్మానియా మెడికల్ కాలేజీ వరుసగా నాలుగోసారి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) గుర్తింపును సాధించింది

Read More

ఆర్టీసీలో ఏఐ.. దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు

పైలట్ ప్రాజెక్టు సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

సర్కార్ జీవో ఇచ్చినా.. చెక్ పోస్టులు ఎత్తేయలే..! : కలెక్టర్ల ఫిర్యాదులు

రవాణా శాఖపై ప్రభుత్వానికి పలు జిల్లాల కలెక్టర్ల ఫిర్యాదులు  అంతర్ రాష్ట్ర వాహన డ్రైవర్లకు కౌన్సెలింగ్ కోసమేనంటూ ఆర్టీఏ వివరణ  మరోసారి

Read More

తెలంగాణలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు..పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 26, 27 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉం

Read More

బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు..అధికారులతో సీఎస్ టెలికాన్ఫరెన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్​ రామకృష్ణా రా

Read More