తెలంగాణం

ఇందిరా గాంధీ నిర్ణయంతోనే ఉన్నత స్థానాల్లో ఎస్టీలు : స్పీకర్ ప్రసాద్ కుమార్

1976లోనే ఎస్టీల సంక్షేమానికి  17 వేల కోట్లు కేటాయించారు: స్పీకర్​ ప్రసాద్​ కుమార్ హైదరాబాద్, వెలుగు: 1976లో ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరా

Read More

వైభవంగా బతుకమ్మ సంబురాలు షురూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఆడిపాడిన ఆడపడుచులు

ఎంగిలిపూల బతుకమ్మతో పూల పండుగ సంబురాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆడపడచులు బతుకమ్మను తీరొక్క పూలతో పేర్చి, అందులో గౌరమ్మను

Read More

వడ్ల కొనుగోళ్లపై నజర్.. వనపర్తి జిల్లాలో పెరిగిన సాగు విస్తీర్ణం

  430 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం వనపర్తి, వెలుగు: వానాకాలం వడ్ల కొనుగోలుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. ఈ

Read More

బాసరలో ఇవాళ్టి ( సెప్టెంబర్ 22 ) నుంచి నవరాత్రి ఉత్సవాలు

బాసర, వెలుగు : బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయం నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. సోమవారం నుంచి అక్టోబర్‌‌ రెండు వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేంద

Read More

పండుగకు ఊరెళ్తున్నారా.. ఇల్లు జాగ్రత్త: సీపీ సన్ ప్రీత్ సింగ్

హనుమకొండ, వెలుగు: దసరా సెలవుల నేపథ్యంలో సొంతూరు, టూర్లకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో సూచిం

Read More

రైతులకు నష్టం జరగనివ్వద్దు..ట్రిపుల్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై పునఃసమీక్షించాలి

హైదరాబాద్, వెలుగు:  రైతుల భూములతో పాటు వాళ్ల జీవనోపాధిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్​రావు అన్నారు. ట్రిపుల్&zw

Read More

ఫారెస్ట్‌‌ ఆఫీసర్లపై దాడి.. 26 మంది ఆదివాసీలకు రిమాండ్‌‌

కవ్వాల్​టైగర్​రిజర్వ్‌‌ పాలగోరిలో గుడిసెలు వేసుకున్న గిరిజనులు, పోడు కోసం చెట్లు నరికివేత అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్‌‌ ఆ

Read More

ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును ఒప్పుకోం..కృష్ణా జలాల్లో అన్యాయంపై ఢిల్లీలో వాదనలు వినిపిస్తం : మంత్రి ఉత్తమ్

పాలకవీడు, వెలుగు: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మం

Read More

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం..పాలనపై సీఎం దృష్టి పెట్టడం లేదు: మాజీ మంత్రి హరీశ్

హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన  పద్మారావునగర్, వెలుగు: వరద బాధితులకు సహాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని

Read More

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌తోనే అన్ని వర్గాలకు మేలు..లంబాడాలను ఎస్టీలుగా గుర్తించింది ఇందిరాగాంధీ సర్కారే: మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి

  ఇందిరాగాంధీ నిర్ణయంతోనే వారి జీవితాలు మారినయ్  బంజారాలతో కాకాకు ఎంతో అనుబంధం ఉందని వెల్లడి నెక్లెస్‌‌‌‌&zwnj

Read More

తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్రతో త్వరలో ఒప్పందం ! భూసేకరణ పరిహారం చెల్లింపునకూ మన రాష్ట్ర ప్రభుత్వం ఓకే

ఆ రాష్ట్రానికి వెళ్లనున్న సీఎం రేవంత్​రెడ్డి మహారాష్ట్ర సీఎంతో భేటీ అయి డిస్కస్​ చేసే అవకాశం అక్టోబర్​ మొదటి వారంలో​ లేదంటే రెండో వారంలో షెడ్యూ

Read More

యువత డ్రగ్స్‌‌‌‌‌‌‌‌కు బానిసవుతున్నరు..వాటి కట్టడికి అందరం పోరాడుదాం: కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం స్కూల్ లెవెల్ నుంచి యూనివర్సిటీల వరకు యూత్ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌కు బానిసలవుతున్నారని కే

Read More

ఎంఎస్క్యూ యాప్ ‘మాయాజాలం’!.. కస్టమర్లతో రూ.కోట్లల్లో పెట్టుబడి పెట్టించి యాప్ను బ్లాక్ చేసిన నిర్వాహకులు

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పెద్ద సంఖ్యలో బాధితులు  పండుగ వేళ పైసలు పోయి తలలు పట్టుకున్న పలు కుటుంబాలు  భద్రాద్రికొత్తగూడెం, వెలు

Read More