తెలంగాణం

నిజామాబాద్ జిల్లాలో శిథిలావస్థకు చేరిన 10 బస్టాండ్లు

నిజామాబాద్, వెలుగు: ప్రజలు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని ప్రచారం చేస్తున్న యాజమాన్యం బస్టాండ్‌‌‌‌ల నిర్వహణ గాలికొదిలేసింది. ఉమ

Read More

ఆరేళ్లుగా మత్స్య పరిశోధన కేంద్రంలోనే చేపల దాణా తయారీ యంత్రం

రిజర్వాయర్లు, చెరువుల్లో చేపల పెంపకం కోసం ప్రయోగాత్మకంగా కేజ్​ కల్చర్ ను ప్రోత్సహిస్తున్నామని చెబుతున్న అధికారులు, అవసరమైన సౌకర్యాలపై మాత్రం నిర్లక్ష్

Read More

నిర్మల్​లో నిలిచిన రిజిస్ట్రేషన్లు

10 రోజులుగా స్తంభించిన కార్యకలాపాలు ఆందోళన చెందుతున్న రియల్టర్లు, దళారులు నిర్మల్ : నిర్మల్ జిల్లాలోని మూడు సబ్​రిజిస్ట్రార్​ఆఫీస్ లలో పది రో

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

సైదాపూర్, చిగురుమామిడి, వెలుగు: నిరుపేదలకు ఆసరా ఫించన్లు అండగా నిలుస్తున్నాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్​కుమార్​అన్నారు. సైదాపూర్, చిగురుమామిడ

Read More

విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం

కరోనా టైంలో అటకెక్కిన చదువులను గాడిన పెట్టే ప్రణాళిక విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం వెక్కిరిస్తున్న ఉపాధ్యాయ ఖాళీలు

Read More

ముంపుపై ప్రభావిత రాష్ట్రాలన్నింటితో కలిసి చర్చించాలి

హైదరాబాద్‌‌, వెలుగు: పోలవరం ముంపు ప్రాంతాల అధ్యయనం కోసం కేంద్రం తలపెట్టిన మీటింగ్ వాయిదా పడింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపుతో కలిగే ముంపు

Read More

తీర్పును తర్వాత వెలువరిస్తాం

పౌరసత్వ వివాదంపై ముగిసిన వాదనలు  హైదరాబాద్, వెలుగు: వేములవాడ టీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​కు రెండు దేశాల పౌరసత్

Read More

భార్య ఎదుటే భర్త గల్లంతు

వాగు దాటుతుండగా భార్య ఎదుటే భర్త గల్లంతయ్యాడు. వరంగల్​ జిల్లా నెక్కొండ మండలం మడిపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు బుక్య ముత్యాలు, శంకర్(62) బుధవారం

Read More

వెల్లువెత్తుతున్న ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అప్లికేషన్లు

3,47,970 అర్జీలను రిజెక్ట్ చేసిన కలెక్టర్లు ప్రభుత్వ పెద్దలవి మాత్రం జెట్ స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

విద్యుత్​ సంస్కరణ బిల్లుతో అన్ని వర్గాలకు మేలు

కేసీఆరే గుత్తాధిపత్యం కోరుకుంటున్నరు  మీడియాతో కేంద్ర విద్యుత్​ శాఖ మంత్రి ఆర్​కే సింగ్​ న్యూఢిల్లీ, వెలుగు: దేశంలోని అన్ని వర్గాలకు మే

Read More

కోల్ బెల్ట్​ప్రాంతంలో రెచ్చిపోతున్న పైరవీకారులు

నాడు ఇద్దరు ఉద్యోగులపై నామమాత్రపు చర్యలు తాజాగా జూనియర్​అసిస్టెంట్ ఎగ్జామ్​లో నిబంధనలకు నీళ్లు పరీక్షల నిర్వహణ తీరుపై అభ్యర్థుల్లో అనుమానాలెన్న

Read More

మేనేజ్​మెంట్ కోటాలో ఎక్కువ సీట్లు ఇతర రాష్ట్రాలోళ్లకే

హైదరాబాద్, వెలుగు: మన రాష్ట్రంలోని మెడికల్ సీట్లను ఇతర రాష్ట్రాల స్టూడెంట్లు తన్నుకుపోతున్నారు. మేనేజ్‌‌మెంట్ కోటా సీట్ల భర్తీలో లోకల్

Read More