తెలంగాణం
అమెరికా అమ్మాయి.. సిరిసిల్ల కుర్రాడు ఒక్కటైన్రు
ప్రేమకు సరిహద్దులు లేవని మరోసారి రుజువు చేసిందీ జంట. అబ్బాయిదేమో తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా రాచర్ల గొల్లపల్లి... అమ్మాయిదేమో అమెరికా. ఆ ఇద్దరినీ కలి
Read Moreమూసాపేట్సర్కిల్ లో అధికారులు డీడీల గోల్మాల్
మూసాపేట్సర్కిల్ లో అధికారులు డీడీల గోల్మాల్ కమిషనర్ లోకేశ్ కుమార్‌కు కార్పొరేటర్ల కంప్లయింట్
Read Moreకమీషన్లు దండుకోవడానికే కేసీఆర్ కొత్త రాజ్యాంగం
గద్వాల/కొత్తకోట, వెలుగు: ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకోవడానికే సీఎం కేసీఆర్కొత్త రాజ్యాంగం రాస్తా అంటున్నాడని టీజేఎస్రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర
Read Moreఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో 70 చోట్ల జాతరలు
కరీంనగర్, వెలుగు: ఒకప్పుడు సమ్మక్క జాతర అంటే మొదటికి (మేడారం) పోవుడే. కానీ మేడారంలో రద్దీ, ట్రాఫిక్ జామ్‌లు, ఇతర సమస్యలు, వ్యయ, ప్రయాసల కారణంగా
Read Moreపండుగలా పాత పంటల జాతర
ఎడ్ల బండ్లపై ఊరూరా తిరుగుతూ అవగాహన విత్తనశుద్ధి నుంచి మార్కెటింగ్ వరకు మెళకువలు ఆరోగ్యకరమైన పంటలు వేయాలని సూచనలు డీడీఎస్ సహకారంతో పస్తా
Read Moreభక్తులకు ఇబ్బంది లేకుండా బిజినెస్ చేసుకోవాలె
ములుగు ఎస్పీ సంగ్రాం సింగ్ జి పాటిల్ మేడారంలో షాపులను పరిశీలించిన ఐపీఎస్ ఆఫీసర్ ఏటూరునాగారం, వెలుగు: మేడారం మహా జాతరలో స్టాల్
Read Moreఆ శాసనం చుట్టే మేడారం యుద్ధ చరిత
వెలుగు ప్రతినిధి, మేడారం: మేడారంలో రెండేండ్లకోసారి జరిగే మహాజాతర పూర్వాపరాల గురించి, సమ్మక్క పరివారం అమరత్వం గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. జాన
Read Moreసమ్మక్క పుట్టిందెక్కడ?
వెలుగు ప్రతినిధి, మేడారం: ఆదివాసీల ఆరాధ్య దైవం, భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క పుట్టింది ఎక్కడ? పెరిగింది ఎక్కడ? తల్లిదండ్రులు ఎవరనే ప్రశ్నలకు తీరొక్క
Read Moreచిలుకలగుట్టపై ఏం చేస్తమో చెప్పం
రేపటి నుంచే మహాజాతర షురూ కానుంది. ఇందులో అమ్మవార్లను గద్దెలపైకి తెచ్చే సమయం కీలకమైనది. దీని కోసం కోట్ల మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. ఈ అపురూప ఘట్టం
Read Moreసారలమ్మను తెచ్చేటప్పుడు ఏదీ యాదుండది
గద్దెమీద కూసోవెట్టినంకనే తెలివొస్తది.. 2004 నుంచి అమ్మను తీసుకువస్తన్నా జాతర అయిపోయినంక ఎవుసం చేసుకుంటా ప్రతి బుధవారం 
Read Moreఅప్పుల బాధతో ఉరేస్కున్న కౌలు రైతు
మహబూబాబాద్, వెలుగు: అప్పులబాధతో మరో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా శనిగపురం
Read Moreఅర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల్లో వెయ్యెకరాల చొప్పున ల్యాండ్ పూలింగ్
అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల్లో వెయ్యెకరాల చొప్పున ల్యాండ్&zwnj
Read Moreకేసీఆర్ ఇచ్చిన హామీలకు అతీగతీ లేదు
నల్గొండ, వెలుగు: 267.32 కోట్ల రూపాయలు.. హుజూర్నగర్, నాగార్జున సాగర్ బైపోల్స్ టైంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన వరాల లెక్క ఇది. స్పెషల్ డెవలప్&zwnj
Read More












